1. Erase a blackboard. = బ్లాక్‌బోర్డ్‌ను చెరపండి. (Blackboardnu cherapaṇḍi.)
2. Erase the blackboard and write on it. = బ్లాక్‌బోర్డ్‌ను చెరిపి, దానిపై రాయండి. (Blākbōrḍnu cheripi, dānipai rāyaṇḍi)
3. Please erase the name. = దయచేసి ఆ పేరును చెరపండి. (Dhayachēsi ā pērunu cherapaṇḍi.)
4. Erase the bad memories. = చెడు జ్ఞాపకాలను చెరపండి. (Chedu jñāpakālanu cerapandi.)
5. She couldn't erase it. = ఆమె దానిని చెరిపివేయలేకపోయింది. (Āme dānini cheripivēyalēkapōyindi.)
Comments
Post a Comment