1.
Because
= ఎందుకంటే -Endhukantae-
2.
So
= కావున -Kaavuna-, కనుక -Kanuka-, కాబట్టి -Kaabatti-
3.
He
said I’m fat. So I hit him. = నేను లావుగా ఉన్నాను
అని అతడు చెప్పాడు.
కావున నేను అతడిని కొట్టాను. -Naenulaavugaavunnaanu
ani athaducheppaadu. Kaavunanaenuathadinikottaanu.-
4.
I
hit him because he said I was fat. = నేను అతడిని
కొట్టాను ఎందుకంటే నేను లావుగా ఉన్నాను అని అతడు అన్నాడు. -NaenuAthadinikottaanuendhukantaenaenulaavugaavunnaanu
ani athaduannaadu.-
5.
I
am late because the train was late. = నాకు ఆలస్యం
అయింది ఎందుకంటే రైలు ఆలస్యంగా వచ్చింది. -Naakuaalasyamayindhiendhukantaeryluaalasyamgaavacchindhi.-
6.
I
am fat because I eat too much food. = నేను లావుగా ఉన్నాను
ఎందుకంటే నేను ఆహారం చాలా ఎక్కువగా తీసుకుంటాను.
-Naenulaavugaavunnaanuendhuktantaenaenuaahaaramchaalaaekkuvagaatheesukuntaanu.-
7.
He
talks so fast. = అతడు చాలా వేగంగా మాట్లాడుతాడు. -Athaduchaalaavaegamgaamaatlaaduthaadu.-
8.
I
think so. = అవుననుకుంటా. -Avunanukuntaa.-
9.
I
broke it, so I had to pay for it. = నేను దానిని
పగులగొట్టాను, కావున దానికి డబ్బు చెల్లించవలసివచ్చింది. -Naenudhaaninipagulagottaanu,
kaavunadhaanikidabbuchellinchavalasivacchindhi.-
10. We didn’t go to
the park because it rained. = మేము పార్కుకు
పోలేదు ఎందుకంటే,
వర్షం పడింది. -Maemuparkkupolaedhuendhukantaevarshampadindhi.-
11. My car stalled
because it was so hot outside. = నా కారు
నిలిచిపోయింది ఎందుకంటే బయట చాలా వేడిగా ఉంది. -Naakaarunilichipoyindhiendhukantaebayatachaalaavaedigaavundhi.-
12. I usually take
the bus because gas prices are so high. = నేను సాధారణంగా బస్లో వెళ్తాను ఎందుకంటే గ్యాస్ ధర చాలా ఎక్కువగా ఉంది. -Naenusaadhaaranamgaabuslovelthaanuendhukantae
gas dharachaalaaekkuvagaavundhi.-
13. I am so hungry. =
నాకు చాలా ఆకలిగా ఉంది. -Naakuchaalaaaakaligaavundhi.-
14. I was late, so I
miss the meeting. = నాకు ఆలస్యం అయింది, కావున నేను సమావేశానికి హాజరు కాలేదు. -Naakuaalasyamayindhi,
kaavunanaenusamaavaeshaanikihaajarukaalaedhu.-
So far. = ఇప్పటి వరకు
Comments
Post a Comment