1.
Against
=వ్యతిరేకంగా -Vyathiraekamgaa-, విరుద్దంగా -Viruddhamgaa-,
ఎదురుగా -Edhurugaa-, ప్రతికూలముగా
-Prathikoolamugaa-
2.
My
sister behaves against me. =మా చెల్లెలు నాకు
వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. -Maa chellelunaakuvyathiraekamgaapravarthisthundhi.-
3.
He
behaves against me. =అతడు నాకు వ్యతిరేకంగా
ప్రవర్తిస్తాడు. -Athadunaakuvyathiraekamgaapravarthisthaadu.-
4.
They
behave against me. =వారు నాకు వ్యతిరేకంగా
ప్రవర్తిస్తారు. -Vaarunaakuvyathiraekamgaapravarthisthaaru.-
5.
She
is telling against me. =ఆమె నాకు విరుద్దంగా చెబుతుంది.
-Aamenaakuviruddhamgaachebuthundhi.-
6.
He
is telling against me. =అతడు నాకు విరుద్దంగా
చెబుతున్నాడు. -Athadunaakuviruddhamgaachebuthunnaadu.-
7.
They
are telling against me. =వారు నాకు
విరుద్దంగా చెబుతున్నారు. -Athadunaakuviruddhamgaachebuthunnaaru.-
8.
The
evidence is against her. =సాక్ష్యము ఆమెకు
వ్యతిరేకంగా ఉంది. -Saakshyamuaamekuvyathiraekamgaavundhi.-
9.
The
evidence is against me. =సాక్ష్యము నాకు
వ్యతిరేకంగా ఉంది. -Saakshyamunaakuvyathiraekamgaavundhi.-
10.
The
evidence is against him. =సాక్ష్యము అతడికి
వ్యతిరేకంగా ఉంది. -Saakshyamuathadikivyathiraekamgaavundhi.-
11.
The
evidence is against them. =సాక్ష్యము వారికి
వ్యతిరేకంగా ఉంది. -Saakshyamuvaariikivyathiraekamgaavundhi.-
12.
The
evidence is against us. =సాక్ష్యము మాకు
వ్యతిరేకంగా ఉంది. -Saakshyamumaakuvyathiraekamgaavundhi.-
13.
Plot
against =కుట్ర పన్ను -Kutrapannu-
14.
Stand
against =ఎదుర్కొను -Edhurkonu-
15. Caution against =హెచ్చరించు -Heccharinchu-
16.Murmur against =గొణుగుకొనుట -Gonugukonuta
Comments
Post a Comment