1.
Before
=ముందు -Mundhu-, ముందుగానే -Mundhugaanae-, ముందే -Mundhae-
2.
Ramesh
reached the school before the bell rang. =రమేష్ గంట మ్రోగక ముందే బడికి చేరుకున్నాడు. -Ramesh
gantamrogakamundhaebadikichaerukunnaadu.-
3.
Hari
called before I reached Hyderabad. =నేను హైదరాబాద్
చేరుకోక ముందే హరి నాకు ఫోన్ చేసాడు. -Naenu Hyderabad chaerukokamundhae Hari
naaku phone chaesaadu.-
4.
You
went before Ramesh. =నువ్వు రమేష్ కంటే ముందే
వెళ్ళావు. -Nuvvu
Ramesh kantaemundhaevellaavu.-
5.
Think
well before you speak. =మాట్లాడే ముందు బాగా ఆలోచించి
మాట్లాడు. -Maatlaadaemundhubaagaaaalochinchimaatlaadu.-
6.
He
came before me. =అతడు నాకంటే ముందే వచ్చాడు. -Athadunaakantaemundhevacchaadu.-
7.
He
came before sunset. =అతడు సూర్యాస్తమయం కంటే ముందే
వచ్చాడు. -AthaduSooryasthamayamkantaemundhaevacchaadu.-
8.
Anil
will come before 6 o’clock. =అనిల్ 6 గంటలకంటే ముందే వస్తాడు. -Anil
aarugantalakantaemundhaevasthaadu.-
9. Send money before 21st. =21వ తేదీ కంటే ముందే డబ్బులు పంపించు. -Iravyokatavathaedheekantaemundhaedabbulupampinchu.-
10.Even Before =ముందే -Mundhae-
Comments
Post a Comment