1.
Now
he is all right. = అతడు ఇప్పుడు బాగున్నాడు. -Athaduippudubaagunnaadu.-
2.
Now
he is not here. = అతడు ఇప్పుడు ఇక్కడ లేడు. -Athaduippuduikkadalaedu.-
3.
Now
I am going to office. = నేను ఇప్పుడు ఆఫీస్ కు
వెళ్తున్నాను. -Naenuippuduofficekuvelthunnaanu.-
4.
Now
I am in Hyderabad. = నేను ఇప్పుడు హైదరాబాద్ లో
ఉన్నాను. -NaenuippuduHyderabadlovunnaanu.-
5.
Now
I am not doing anything. = నేను ఇప్పుడు ఏమీ
చేయడం లేదు. -Naenuippuduaemeechaeyadamlaedhu.-
6.
Now
I am settled in Chennai. = ఇప్పుడు నేను
చెన్నైలో స్థిరపడ్డాను. -IppudunaenuChennailosthirapaddaanu.-
7.
Now
I have no money. = ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు.
-Ippudunaadhaggaradabbululaevu.-
8.
Now
it is 10 O’clock. = ఇప్పుడు సమయం 10 గంటలు అవుతోంది. -Ippudusamayampadhigantaluavuthondhi.-
9.
Now
it is completed. = ఇప్పుడు ఇది పూర్తి అయింది. -Ippuduidhipoorthiayindhi.-
10. Now she has come. = ఆమె ఇప్పుడు వచ్చింది. -aameippuduvacchindhi.-
11.Now we shouldn’t close our office. = ఇప్పుడు మనం ఆఫీస్ మూయకూడదు. -Ippudumanam office mooyakoodadhu.
Comments
Post a Comment