1.
On
= మీద -Meedha- / పైన -Pyna-
2.
We
depend on you. = మేము మీ మీద ఆధారపడుతాము. -Maemu mee
meedhaaadhaarapaduthaamu.-
3.
What
is going on? = ఏమి జరుగుతూ ఉంది? -Aemijaruguthoovundhi?-
4.
Turn
on the radio. = రేడియో ఆన్ చెయ్యి. -Radio on cheyyi.-
5.
We
play on Sunday. = మేము ఆదివారం రోజున ఆడుతాము. -Maemuaadhivaaramrojunaaaduthaamu.-
6.
Don't
climb on this! = దీని మీదకు ఎక్కవద్దు. -Dheenimeedhakuekkavaddhu.-
7.
He
sat on the bench. = అతడు బల్ల మీద కూర్చున్నాడు. -Athaduballameedhakoorchunnaadu.-
8.
What
is on the desk? = బల్ల మీద ఏం ఉంది? -Ballameedhaaemvundhi?-
9.
Can
I turn on the TV? = నేను టీవీ ఆన్ చేయనా? -Naenu TV on
chaeyaanaa?-
10.
I
met Tarun on the way. = నేను తరుణ్ ను దారిలో కలిసాను. -NaenuTarunnudhaarilokalisaanu.-
11.
I'm
depending on you. = నేను మీ మీద ఆధారపడుతున్నాను. -Naenu mee
meedhaaadhaarapaduthunnaanu.-
12.
Let's
meet on Sunday. = ఆదివారం రోజున కలుద్దాం. -Aadhivaaramrojunakaluddham.-
13.
We'll
meet on Sunday. = మనం ఆదివారం రోజున కలుద్దాం. -Manamaadhivaaramrojunakaluddhaam.-
14.
What's
going on here? = ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? -Ikkadaaemjaruguthoovundhi?-
15.
Don't
leave the TV on. = టీవీ ఆన్ లో ఉంచవద్దు. -TV
onlovunchavaddhu.-
16.
He
hit me on the head. = అతడు నన్ను తల మీద కొట్టాడు. -Athadunannuthalameedhakottaadu.-
17.
I'm
leaving on Sunday. = నేను ఆదివారం రోజున బయలుదేరుతున్నాను.
-Naenuaadhivaaramrojunabayaludhaeruthunnaanu.-
18.
The
boy sat on a chair. = బాలుడు కుర్చీ మీద కూర్చున్నాడు.
-Baaludukurcheemeedhakoorchunnaadu.-
19.
Don't
put it on my desk. = దానిని నా డెస్క్ మీద
పెట్టవద్దు. -Dhaanininaa
desk meedhapettavaddhu.-
20.
A
dog bit her on the leg. = ఒక కుక్క ఆమె కాలు
మీద కరిచింది. -Oka
kukkaaamekaalumeedhakarichindhi.-
21.
I
see a bird on the roof. = ఇంటి పై కప్పు పై
నేను ఒక పక్షి చూసాను. -Inti
pykappupynaenuokapakshichoosaanu.-
22.
Please
turn on the radio. = రేడియో ఆన్ చెయ్యండి. -Radio on
cheyyandi.-
23.
What
do you do on Sunday? = మీరు ఆదివారం రోజున ఏం చేస్తారు?
-Meeruaadhivaaramrojunaaemchaesthaaru?-
24.
Your
book is on the desk. = మీ పుస్తకం డెస్క్ మీద ఉన్నది. -Meepusthakam desk
meedhavunnadhi.-
25.
He
was sitting on a bench. = అతడు బల్ల మీద
కూర్చుంటూ ఉండెను. -Athaduballameedhakoorchuntoovundenu.-
26.
It
depends on the context. = అది సందర్భాన్ని
బట్టి ఆధారపడిఉంటుంది. -Adhi
sandharbhaannibattiaadhaarapadivuntundhi.-
27.
The
train arrived on time. = రైలు సమయానికి
వచ్చింది. -Rylusamayaanikivacchindhi.-
28.
The
workers are on strike. = కార్మికులు సమ్మెలో
ఉన్నారు. -Kaarmikulusammelovunnaaru.-
29.
Turn
on the light, please. = దయచేసి, లైట్ ఆన్ చేయండి. -Dhayachaesi light on chaeyandi.-
30.
What
do you do on Sundays? = ఆదివారాలలో మీరు ఏం చేస్తుంటారు?
-Aadhivaaraalalomeeruaemchaesthuntaaru?-
31.
Your
watch is on the desk. = మీ గడియారం డెస్క్ మీద ఉన్నది. -Meegadiyaaram
desk meedhavunnadhi.-
32.
I
was born on April 3, 1950. = నేను ఏప్రిల్ 3, 1950లో పుట్టాను. -Naenu April moodu,
pandhommidhivandhalayaabhailoputtaanu.-
33.
What
will you do on Friday? = మీరు శుక్రవారం
రోజున ఏం చేస్తారు?
-Meerushukravaaramrojunaaemchaesthaaru?-
34.
Did
you do this on your own? = ఇది మీరు సొంతంగా
చేసారా?
-Idhimeerusonthamgaachaesaaraa?-
35.
Do
you go to school on foot? = నువ్వు బడికి నడిచి
వెళ్తావా?
-Nuvvubadikinadichivelthaavaa?-
36.
I
arrived at school on time. = నేను బడి వద్దకు
సమయానికి చేరుకున్నాను. -Naenubadivaddhakusamayaanikichaerukunnaanu.-
37.
I
was born on April 3, 1950. = నేను ఏప్రిల్ 3, 1950 రోజున పుట్టాను. -Naenu April moodu,
pandhommidhivandhalayaabhainarojunaputtaanu.-
38.
Is
there a cat on the table? = బల్ల మీద ఏదైనా
పిల్లి ఉందా?
-Ballameedhaaedhynaapillivundhaa?-
39.
She
kissed him on the cheek. = ఆమె అతడి చెంప మీద
ముద్దు పెట్టింది. -Aameathadichempameedhamuddhupettindhi.-
40.
There
is a book on the desk. = డెస్క్ మీద పుస్తకం
ఉంది. -Desk
meedhapusthakamvundhi.-
41.
Don't
put books on the table. = పుస్తకాలు బల్ల మీద
పెట్టవద్దు. -Pusthakaaluballameedhapettavaddhu.-
42.
My
car broke down on the way. = నా కారు దారిలో
చెడిపోయింది. -Naa
car dhaarilochedipoyindhi.-
43.
Tarun
concentrated on his work. = తరుణ్ తన పని పై
ఏకాగ్రత వహించాడు. -Tarun
thana panipyaekaagrathavahinchaadu.-
44.
Will
the train leave on time? = రైలు సమయానికి
బయలుదేరుతుందా?
-Rylusamayaanikibayaludhaeruthundhaa?-
45.
Bhaskar
turned on the television. = భాస్కర్ టీవీ ఆన్
చేసాడు. -Bhaskar
TV on chaesaadu.-
46.
Don't
rely too much on others. = ఇతరుల మీద ఎక్కువగా
ఆధారపడవద్దు. -Itharulameedhaekkuvagaaaadhaarapadavaddhu.-
47.
He
had to work even on Sunday. = ఆదివారం కూడా అతడు
పనిచేయవలసివచ్చింది. -Aadhivaaramkoodaaathadupanichaeyavalasivacchindhi.-
48.
He
hung a picture on the wall. = అతడు గోడకు ఒక బొమ్మ
తగిలించాడు. -Athadugodakuokabommathagilinchaadu.-
49.
Her
car broke down on the way. = ఆమె కారు దారిలో
చెడిపోయింది. -Aame
car dhaarilochedipoyindhi.-
50.
I
met her on my way to school. = నేను స్కూలుకు
వెళ్ళే దారిలో ఆమెను కలిసాను. -Naenuschoolkuvellaedhaariloaamenukalisaanu.-
51.
I
met Tarun on my way to school. = నేను స్కూలుకు
వెళ్ళే దారిలో తరుణ్ ను కలిసాను. -NaenuschoolkuvellaedhaariloTarunnukalisaanu.-
52.
There
is an apple on the desk. = డెస్క్ మీద ఆపిల్
పండు ఉంది. -Desk
meedha apple panduvundhi.-
53.
Don't
step on the broken glass. = పగిలిన గాజు ముక్క
మీద అడుగు పెట్టవద్దు. -Pagilinagaajumukkameedhaadugupettavaddhu.-
54.
He
is the richest man on earth. = భూమి మీద ఇతడే
అత్యంత ధనికుడు. -Bhoomi
meedhaithadaeathyanthadhanikudu.-
55.
He
was born on July 28th, 1888. = అతడు జూలై 28, 1888లో జన్మించాడు. -Athadu July iravyenimidhi,
paddhenimidhivandhalaenabhayenimidhilojanminchaadu.-
56.
He's
always at home on Sundays. = అతడు ఆదివారాలలో
ఎల్లప్పుడూ ఇంటి వద్దనే ఉంటాడు. -Athaduaadhivaaraalaloellappudoo inti
vaddhanaevuntaadu.-
57.
I
don't go to school on Sunday. = నేను ఆదివారం రోజున
బడికి వెళ్ళను. -Naenuaadhivaaramrojunabadikivellanu.-
58.
She
kissed him on the forehead. = ఆమె అతడి నుదుటి మీద
ముద్దు పెట్టింది. -Aameathadinudhutimeedhamuddhupettindhi.-
59.
There
is an apple on the table. = బల్ల మీద ఒక ఆపిల్
పండు ఉంది. -Ballameedhaoka
apple panduvundhi.-
60.
Trains
are running on schedule. = రైళ్ళు షెడ్యూల్
ప్రకారం నడుస్తూ ఉన్నాయి. -Ryllu
schedule prakaaramnadusthoovunnaayi.-
61.
Do
you go to school on Saturday? = శనివారం రోజున
నువ్వు బడికి వెళ్తావా?
-Shenivaaraamrojunanuvvubadikivelthaavaa?-
62.
Do
you have school on Saturdays? = శనివారాల్లో మీకు
బడి ఉంటుందా?
-Shenivaaraallomeekubadivuntundhaa?-
63.
On
the tree = చెట్టు పైన -Chettupyna-
64.
On
the elephant = ఏనుగు పైన -Aenugupyna-
65.
On
our house = మా ఇంటి పైన -Maa inti pyna-
66.
He
sat on the table. = అతడు బల్ల పైన కూర్చున్నాడు. -Athaduballapynakoorchunnaadu.-
67.
The
monkey is on the tree. = కోతి చెట్టు పైన
ఉన్నది. -Kothi
chettypynavunnadhi.-
68.
The
cat is on the wall. = పిల్లి గోడ పైన ఉన్నది. -Pilli
godapynavunnadhi.-
69.
On
Sunday = ఆదివారం రోజున -Aadhivaramrojuna-
70.
On
Tuesday = మంగళవారం రోజున -Mangalavaaramrojuna-
71.
On
7th = ఏడవ తేదీన -Aedavathaedheena-
72.
on
8th = ఎనిమిదవ తేదీన -Enimidhavathaedheena-
73.
On
holidays = సెలవు రోజులలో -Selavurojulalo-
74.
On
the festival = పండుగ రోజున -Pandugarojuna-
75.
On
Monday morning = సోమవారం ఉదయం -Somavaaramvudhayam-
76.
On
Saturday evening = శనివారం సాయంత్రం -Shenivaaramsaayanthram-
77.
On
Friday night = శుక్రవారం రాత్రి -Shukravaaramraathri-
78.
I
shall meet her on friday at 6 P.M. = నేను
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆమెను కలవాలి. -NaenuShukravaaramsaayanthramaarugantalakuaamenukalavaali.-
79.
I
will come to your house on Monday. = నేను మీ
ఇంటికి సోమవారం రోజున వస్తాను. -Naenu mee intikisomavaaramrojunavasthaanu.-
80.
Arun
is on the tree. = అరుణ్ చెట్టు పైన ఉన్నాడు. -Arun chettupynavunnaadu.-
81.
On
the basis of = ఆధారంగా -Aadhaaramgaa-
82.
He
does not depend on anyone. = అతడు ఎవరి పైనా
ఆధారపడడు. -Athaduevaripynaaaadhaarapadadu.-
83.
The
parents did not permit Anitha to go on the picnic. = అనిత తల్లిదండ్రులు తనను పిక్ నిక్ వెళ్ళడానికి అనుమతించలేదు. -Anithathallidhandruluthananu
picnic velladaanikianumathinchalaedhu.-
84.
On
condition that = ఆ షరతుకు లోబడి -Aa sharathukulobadi-
85.
Hari
sat on the chair. = హరి కుర్చీ పైన కూర్చున్నాడు. -Hari
kurcheepynakoorchunnaadu.-
86.
He
wrote on the wall. = అతడు గోడ పైన వ్రాసాడు. -Athadugodapynavraasaadu.-
87.
He
is writing on the wall. = అతడు గోడ పైన
వ్రాస్తున్నాడు. -Athadugodapynavraasthunnaadu.-
88.
Anitha
fell on the road. = అనిత రోడ్డు పైన పడిపోయింది. -Anitha road
pynapadipoyindhi.-
89.
What
is your opinion on God? = దేవుని మీద మీ
అభిప్రాయం ఏమిటి?
-Dhaevunimeedha mee abhipraayamaemiti?-
90.
What
is your opinion on your friend Giri? = మీ స్నేహితుడు
గిరి పై మీ అభిప్రాయం ఏమిటి?
-MeesnaehithuduGiripy mee abhipraayamaemiti?-
91.
What
is your opinion on your school? = మీ పాఠశాల పై మీ
అభిప్రాయం ఏమిటి?
-Meepaatashaalapye mee abhipraayamaemiti?-
92.
On
the spot = తక్షణమే -Thakshanamae-
93.
On
any one day. = ఏదో ఒక రోజున -Aedhoookarojuna-
94.
On
Friday = శుక్రవారం రోజున -Shukravaaramrojuna-
95.
On
Saturday = శనివారం రోజున -Shenivaaramrojuna-
96.
On
Monday = సోమవారం రోజున -Somavaaramrojuna-
97.
On
that day only = ఆ రోజే -Aa rojae-
98.
Books
are on the table. = పుస్తకాలు బల్ల మీద ఉన్నాయి. -Pusthakaaluballameedhavunnaayi.-
99.
Books
were on the table. = పుస్తకాలు బల్ల మీద ఉండెను. -Pusthakaaluballameedhavundenu.-
100.Book will be on
the table. = పుస్తకము బల్ల మీద ఉంటుంది. -Pusthakamuballameedhavuntundhi.-
101.We will go to the
temple on Sunday. = మేము ఆదివారం రోజున గుడికి
వెళ్తాము. -Maemuaadhivaaramrojunagudikivelthaamu.-
102.Gopi will invite
to the marriage on 7th. = గోపి 7వ తేదీన పెళ్ళికి ఆహ్వానిస్తాడు. -Gopi
aedavathaedheenapellikiaahwaanisthaadu.-
103.Ramesh will wear
the new clothes on festival. = రమేష్ పండుగ రోజున
కొత్త బట్టలను ధరిస్తాడు. -Ramesh
pandugarojunakotthabattalanudharishtaadu.-
104.We would go to
the temple on Sunday. = మేము ఆదివారం రోజున గుడికి
వెళ్ళివుంటాము. -Maemuaadhivaaramrojunagudikivellivuntaamu.-
105.Ramesh would wear
the new clothes on festival. = రమేష్ పండుగ రోజున
కొత్త బట్టలను ధరించివుంటాడు. -Ramesh
pandugarojunakotthabattalanudharinchivuntaadu.-
106.I shall go to the
temple on Sunday. = నేను ఆదివారం రోజున గుడికి
వెళ్ళాలి. -Naenuaadhivaaramrojunagudikivellaali.-
107.We should go to
the temple on Sunday. = మేము ఆదివారం రోజున గుడికి
వెళ్ళి ఉండాలి. -Maemuaadhivaaramrojunagudikivellivundaali.-
108.We can go to the
temple on Sunday. = మనం ఆదివారం రోజున గుడికి
వెళ్ళగలము. -Manamuaadhivaaramrojunagudikivellagalamu.-
109.We could go to
the temple on Sunday. = మనం ఆదివారం రోజున గుడికి
వెళ్ళివుండగలము. -Manamaadhivaaramrojunagudikivellivundalamu.-
110.We may go to the
temple on Sunday. = మేము ఆదివారం రోజున గుడికి
వెళ్ళవచ్చు. -Manamaadhivaaramrojunagudikivellavacchu.-
111.Gopi may invite
to the marriage on 7th. = గోపి 7వ తేదీన పెళ్ళికి ఆహ్వానించవచ్చు. -Gopi
aedavathaedheenapellikiaahwaaninchavacchu.-
112.We might go to
the temple on Sunday. = మేము ఆదివారం రోజున గుడికి
వెళ్ళివుండవచ్చు. -Maemuaadhivaaramrojunagudikivellivundavacchu.-
113.We must go to the
temple on Sunday. = మేము ఆదివారం రోజున గుడికి
తప్పకుండా వెళ్ళాలి. -Maemuaadhivaaramrojunagudikithappakundaavellaali.-
114.He sleeps on the
floor. = అతడు నేల పై పడుకుంటాడు. -Athadunaelapypadukuntaadu.-
115.Oil floats on
water. = నూనె నీటి పై తేలుతుంది. -Nooneneetipyethaeluthundhi.-
116.Hari will be
writing the exam on Sunday. = హరి ఆదివారం రోజున
పరీక్ష వ్రాస్తూ ఉంటాడు. -Hari
aadhivaaramrojunapareekshavraasthoovuntaadu.-
117.There are many
books on the table. = బల్ల మీద చాలా పుస్తకాలు
ఉన్నాయి. -Ballameedhachaalaapusthakaaluvunnaayi.-
118.Go on the other
side. = మరో వైపుకు వెళ్ళు. -Marovypukuvellu.-
119.My pen is not on
the table. = నా పెన్ బల్ల మీద లేదు. -Naa pen ballameedhalaedhu.-
120.Why should you go
to school on Sunday? = నువ్వు ఆదివారం బడికి ఎందుకు
వెళ్ళాలి?
-Nuvvuaadhivaarambadikiendhukuvellaali?-
121.On 7th March = మార్చి 7వ తేదీన -March
aedavathaedheena-
122.On my birthday = నా పుట్టిన రోజున
123.On Wednesdays = బుధవారం రోజులలో
124.On the book = పుస్తకం పైన -Pusthakampyna-
125.On the floor = నేల మీద -Naelameedha-
126.On the mountain =
పర్వతం పైన -Parvathampyna-
127.I am on the bed.
= నేను మంచం పైన ఉన్నాను. -Naenumanchampynavunnaanu.-
128.The chair is on
the floor. = ఆ కుర్చీ నేల పైన ఉన్నది. -Aa kurcheenaelapynavunnadhi.-
129.The pen is on the
book. = పెన్ పుస్తకం పైన ఉన్నది. -Pen pusthakampynavunnadhi.-
130.The book is on
the table. = పుస్తకం బల్ల పైన ఉన్నది. -Pusthakamballapynavunnadhi.-
131.The parrot is on
the tree. = చిలుక చెట్టు పైన ఉన్నది. -Chilukachettypynavunnadhi.-
132.The lizard is on
the wall. = బల్లి గోడ మీద ఉన్నది. -Balligodameedhavunnadhi.-
133.The shirt is on
the table. = చొక్కా బల్ల మీద ఉన్నది. -Chokkaballameedhavunnadhi.-
134.On the bed = మంచం మీద -Manchammeedha-
135.It is on the
table. = అది బల్ల మీద ఉన్నది. -Adhi ballameedhavundhi.-
136.It is on the
wall. = అది గోడ మీద ఉన్నది. -Adhi godameedhavunnadhi.-
137.I go to the
temple on the way. = దారిలో నేను గుడికి వెళ్తాను. -Dhaarilonaenugudikivelthaanu.-
138.I went to the
temple on the way. = దారిలో నేను గుడికి వెళ్ళాను. -Dhaarilonaenugudikivellaanu.-
139.I will go to the
temple on the way. = దారిలో నేను గుడికి వెళ్తాను. -Dhaarilonaenugudikivelthaanu.-
140.He goes to the
temple on the way. = దారిలో అతడు గుడికి వెళ్తాడు. -Dhaariloathadugudikivelthaadu.-
141.He went to the
temple on the way. = దారిలో అతడు గుడికి వెళ్ళాడు. -Dhaariloathadugudikivellaadu.-
142.He will go to the
temple on the way. = దారిలో అతడు గుడికి వెళ్తాడు. -Dhaariloathadugudikivelthaadu.-
143.Where do you go
on the way? = దారిలో మీరు ఎక్కడికి వెళ్తారు?
-Dhaarilomeeruekkadikivelthaaru?-
144.That book is on
the table. = ఆ పుస్తకం బల్ల మీద ఉన్నది. -Aa
pusthakamballameedhavunnadhi.-
145.The patient is on
the bed. = రోగి మంచం మీద ఉన్నాడు. -Rogimanchammeedhavunnaadu.-
146.The patient is
sleeping on the bed. = రోగి మంచం మీద
నిద్రపోతూవున్నాడు. -Rogimanchammeedhanidhrapothoovunnaadu.-
147.The computer is
on the table. = కంప్యూటర్ బల్ల మీద ఉన్నది. -Computer
ballameedhavunnadhi.-
148.Fruits are on the
tree. = పండ్లు చెట్టు మీద ఉన్నవి. -Pandluchettumeedhavunnavi.-
149.The blanket is on
the bed. = దుప్పటి మంచం మీద ఉంది. -Dhuppatimanchammeedhavundhi.-
150.I come on
Tuesday. = నేను మంగళవారం వస్తాను. -Naenumangalavaaramvasthaanu.-
151.I go to temple on
Saturdays. = నేను శనివారాలలో గుడికి వెళ్తాను. -Naenushenivaaraalalogudikivelthaanu.-
152.I get salary on
the 31st of every month. = ప్రతి నెలా ముప్పయి
ఒకటవ తేదీన నేను జీతం పొందుతాను. -Prathinelaamuppayiokatavathaedheenanaenujeethampondhuthaanu.-
153.Your watch is on
the table. = మీ గడియారం బల్ల మీద ఉంది. -Meegadiyaaramballameedhavundhi.-
154.I would sit on
that side. = నేను ఆ ప్రక్కన కూర్చుంటాను. -Naenu aa
prakkanakoorchuntaanu.-
155.I would not sit
on that side. = నేను ఆ ప్రక్కన కూర్చోను. -Naenu aa prakkanakoorchonu.-
156.Our company gives
us salary on the sixth of every month. = మా సంస్థ మాకు
ప్రతీ నెలా ఆరవ తేదీన జీతాలు చెల్లిస్తుంది. -Maa samsthamaakupratheenelaaaaravathaedheenajeethaaluchellisthundhi.-
157.We drive on the
left side. = మేము ఎడమ వైపు వాహనమును నడుపుతాము. -Maemuedamavypunavaahanamununaduputhaamu.-
158.Ramesh goes to
school on foot. = రమేష్ బడికి నడిచి వెళ్తాడు. -Ramesh
badikinadichivelthaadu.-
159.On account of = అందువలన -Andhuvalana-, ఆ కారణము చేత
-Aa
kaaranamuchaetha-
160.I am going on
that way only. = నేను ఆ దారిలోనే వెళ్తున్నాను. -Naenu aa
dhaarilonaevelthunnaanu.-
161.We were on tour
last week. = పోయినవారం మేము టూర్ కు వెళ్ళాము. -Poyinavaarammaemutourkuvellaamu.-
162.Confer on = అడిగి తెలుసుకొను -Adigithelusukonu-
163.A book is on the
table.=మేజాబల్లపైపుస్తకముఉన్నది. -Mejaballa pai
pusthakamuvunnadhi.- / బల్లపైపుస్తకముఉన్నది. -Balla pai
pusthakamuvunnadhi.-
A clock is on the wall.=గోడమీదగడియారంఉన్నది. -Godameedhagadiyaaramvunnadhi.
Comments
Post a Comment