Telugu meanings of sentences using the word “Off”

1.   Off = లోపలికి -Lopaliki-, తగ్గించు -Thagginchu-, తొలగించు -Tholaginchu-, తీసివేయు -Theesivaeyu-, దూరముగానున్న -Dhooramugaanunna-

2.   Blow off = తేలిపోవు -Thaelipovu-

3.   Bring off = పూర్తి చేయు -Poorthichaeyu-

4.   Cross off = కొట్టి వేయు -Kottivaeyu-, రద్దు చేయు -Raddhuchaeyu-

5.   Cut off = తెగతెంపులు చేసుకొనుట -Thegathempuluchaesukonuta-

6.   Day off = సెలవు దినం -Selavudhinam-

7.   I want to put off the fan. = నాకు ఫ్యాన్ను ఆపివేయాలని ఉంది. -Naakufannuaapivaeyaalanivundhi.-

8.   Kick off = ప్రారంభించు -Praarambhinchu-

9.   Leave off = విరమించుకొను -Viraminchukonu-, వదిలివేయు -Vadhilivaeyu-, చేర్చకపోవు -Chaerchakapovu-

10.  Lop off = వేగంగా నరుకు -Vaegamgaanaruku-

11.  Make off with = దొంగిలించి తీసుకునిపోవు -Dhongilinchitheesukunipovu-

12.  My mother switched off the TV. = మా అమ్మగారు టీవీని ఆఫ్ చేసారు. -Maa ammagaaruTVni off chaesaaru.-

13.  Off beat = అసాధారణ -Asaadhaarana-, ఆనవాయితీకి భిన్నమైన -Aanavaayitheekibhinnamyna-

14.  Off hand = అనాలోచితంగా -Anaalochithangaa-, అలవోకగా -Alavokagaa-

15.  Off shore = సముద్రపు ఒడ్డున -Samudhrapuodduna-

16.  Off target = లక్ష్యాలను సాధించని -Lakshyaalanusaadhinchani-

17.  Off the cuff =ఆలోచన లేకుండా -Aalochanalaekundaa-, సంశయించకుండా -Samsheyinchakundaa-

18.  Off the shelf = తయారైన -Thayaaryna-, సిద్ధం చేసిన -Siddhamchaesina-

19.  Off-colour = తగ్గిన -Thaggina-, అనుమానాస్పద -Anumaanaaspadha-

20.  On account off = దాని కారణంగా -Dhaanikaaranangaa-

21.  Pass off = గతించు -Gathinchu-, ముగియు -Mugiyu-

22.  Pay off = చెల్లించు -Chellinchu-, తీర్చు -Theerchu-

23.  Pay something off = రుణాన్ని ఒకేసారి తీర్చు -Runaanniokaesaaritheeruchu-

24.  Pick off = నాశనం చేయు -Naashanamchaeyu-

25.  Please put off the light. = దయచేసి లైట్ను ఆర్పివేయండి. -Dhayachaesilightnuaarpivaeyandi.-

26.  Please turn off the T.V. = దయచేసి టీవీని ఆఫ్ చేయండి. -DhayachaesiTVni off chaeyandi.-

27.  Put off = వాయిదా వేయు -Vaayidhaavaeyu-, ఆర్పు -Aarpu-

28.  Put off the T.V set and go to bed. = టీవీ ఆపేసి పడుకో. -TV aapaesipaduko.-

29.  Rake off = అక్రమ చెల్లింపు-Akramachellimpu-

30.  Rip off = చీల్చడం -Cheelchadam-

31.  Run off = ప్రవాహ వేగం -Pravaahavaegam-

32.  Send off = వీడ్కోలు చెప్పు -Veedkolucheppu-

33.  Set off = బయలుదేరు -Bayaludhaeru-

34.  Shall I switch off the TV? = నేను టీవీని ఆఫ్ చేయనా? -NaenuTVni off chaeyanaa?-

35.  She has gone off form the party. = ఆమె విందు నుండి వెళ్ళిపోయింది. -Aamevindhunundivellipoyindhi.-

36.  She switched off the cell. = ఆమె సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసింది. -Aame cell phonenu switch off chaesindhi.-

37.  Sod off = అవమానించి పంపడం -Avamaaninchipampadam-

38.  Tail off = క్రమంగా విలువ పడిపోవడం -Kramangaaviluvapadipovadam-

39.  Take off = పైకి ఎగురు -Pykieguru-

40.  The plane will take off at 11 A.M. = విమానము ఉదయం 11 గంటలకు బయలుదేరును. -Vimaanamuvudhayampadhakondugantalakubayaludhaerunu.-

41.  The tubelight is switched off. = ట్యూబ్లైట్ ఆఫ్ చేయబడింది. -Tubelight off chaeyabadindhi.-

42.  They are offering 40% off. = వారు 40% తగ్గించి ఇస్తున్నారు. -Vaarunalabhaishaathamthagginchiisthunnaaru.-

43.  Waive off = రద్దు చేయు -Raddhuchaeyu-, మాఫీ చేయు -Maafeechaeyu-

44.  Walk off with = అనుమతి లేకుండా తీసుకొను -Anumathilaekundaatheesukonu-

45.  Well-off = ధనిక -Dhanika-, సంపన్న -Sampanna-

46.  Who switched off the TV? = టీవీని ఎవరు ఆఫ్ చేసారు? -TVnievaru off chaesaaru?-

47.You don't switch off the TV. = మీరు టీవీని ఆఫ్ చేయవద్దు. -MeeruTVni off chaeyavaddhu.

Comments