1.
Today
fully I will be at home. = నేను ఈ రోజంతా
ఇంట్లోనే ఉంటాను. -Naenueerojanthaaintlonaevuntaanu.-
2.
Today
he cannot come there = అతడు ఈ రోజు అక్కడికి రాలేడు. -Athadueerojuakkadikiraalaedu.-
3.
Today
he has not come. = ఈ రోజు అతడు రాలేదు. -Eerojuathaduraalaedhu.-
4.
Today
I am going to Chennai with my family. = నేను ఈ రోజు
మా కుటుంబసభ్యులతో చెన్నైకి వెళ్తున్నాను. -Naenueeroju maa
kutumbasabhyulathoChennaikivelthunnaanu.-
5.
Today
I am happy. = ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. -Eerojunaenusanthoshamgaaavunnaanu.-
6.
Today
I am in Hyderabad. = ఈ రోజు నేను హైదరాబాద్ లో
ఉన్నాను. -EerojunaenuHyderabadlovunnaanu.-
7.
Today
I am taking leave from office. = ఈ రోజు నేను ఆఫీస్
కు సెలవు తీసుకుంటున్నాను. -Eerojunaenuofficekuselavutheesukuntunnaanu.-
8.
Today
I did a lot of work. = ఈ రోజు నేను చాలా పని చేసాను. -Eerojunaenuchaalaapanichaesaanu.-
9.
Today
I got up at 5 O’clock in the morning. = నేను ఈ రోజు
ఉదయం 5 గంటలకు నిద్రలేచాను. -Naenueerojuvudhayamayidhugantalakunidhralaechaanu.-
10.
Today
is a holiday. = ఈ రోజు సెలవు. -Eerojuselavu.-
11.
Today
is our wedding anniversary. = ఈ రోజు మా పెళ్ళి
రోజు. -Eeroju
maa pelliroju.-
12.
Today
is the last day for paying the electricity bill. = ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి ఈ రోజే చివరి రోజు. -Electricity
billukattadaanikieerojae chivari roju.-
13.
Today
it is not hot. = ఈ రోజు ఎండ ఎక్కువగా లేదు. -Eerojuendaekkuvagaalaedhu.-
14.
Today
my father is coming. = ఈ రోజు మా నాన్నగారు
వస్తున్నారు. -Eeroju
maa nannagaaruvasthunnaaru.-
15.
Today
they are happy = ఈ రోజు వారు సంతోషంగా ఉన్నారు. -Eerojuvaarusanthoshangaavunnaaru.-
16.
Today
you are happy. = ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారు. -Eerojumeerusanthoshangaavunnaaru.-
17.
Today
you go to college by Auto. = ఈ రోజు కాలేజీకి
ఆటోలో వెళ్లు. -Eerojucollegekiautolovellu.-
18.
Many
students are absent today. =ఈ రోజు చాలామంది
విద్యార్థులు హాజరుకాలేదు. -Eerojuchaalaamandhividhyaardhuluhaajarukaalaedhu.-
19.
Till
today =ఈ రోజు వరకు -Eerojuvaraku-
20.
Today
also. =ఈ రోజు కూడా (Eerojukoodaa.)
Today itself =ఈ రోజే -Eerojae-
Comments
Post a Comment