1.
I
have a pen. = నా దగ్గర ఒక పెన్ ఉంది. -Naadhaggaraoka pen vundhi.-
2.
I
have an idea. = నాకు ఒక ఆలోచన తోచింది. -Naakuokaaalochanathochindhi.-
3.
I
have no money. = నా దగ్గర డబ్బులు లేవు. -Naadhaggaradabbululaevu.-
4.
I
have two cars. = నా దగ్గర రెండు కార్లు ఉన్నాయి. -Naadhaggararenducarluvunnaayi.-
5.
I
have a problem. = నాకు ఒక సమస్య ఉంది. -Naakuokasamasyavundhi.-
6.
I
have to go now. = నేను ఇప్పుడు వెళ్ళాలి. -Naenuippuduvellaali.-
7.
I
have a question. = నాది ఒక ప్రశ్న ఉంది. -Naadhiokaprashnevundhi.-
8.
I
have many books. = నా దగ్గర అనేక పుస్తకాలు
ఉన్నాయి. -Naadhaggaraanaekapusthakaaluvunnaayi.-
9.
I
have no friends. = నాకు స్నేహితులు లేరు. -Naakusnaehithululaeru.-
10.
I
have to find it. = నేను వెతకాలి. -Naenuvethakaali.-
11.
I
have to go home. = నేను ఇంటికి వెళ్ళాలి. -Naenuintikivellaali.-
12.
I
have no appetite. = నాకు ఆకలి లేదు. -Naakuaakalilaedhu.-
13.
I
have one brother. = నాకు ఒక సోదరుడు ఉన్నాడు. -Naakuokasodharuduvunnaadu.-
14.
I
have a dictionary. = నా దగ్గర ఒక నిఘంటువు ఉంది. -Naadhaggaraokanighantuvuvundhi.-
15.
I
have to leave now. = నేను ఇప్పుడు బయలుదేరాలి. -Naenuippudubayaludhaeraali.-
16.
I
have reservation. = నేను రిజర్వేషన్ చేసుకున్నాను. -Naenu reservation
chaesukunnaanu.-
17.
I
have two daughters. = మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
-Maakuiddharuammaayiluvunnaaru.-
18.
May
I have a receipt? = నాకు కాస్త రశీదు ఇస్తారా?
-Naakukaastharasheedhuishtaaraa?-
19.
I
have a little money. = నా దగ్గర కొంత డబ్బు ఉంది. -Naadhaggarakonthadabbuvundhi.-
20.
I
have another sister. = నాకు మరొక సోదరి ఉంది. -Naakumarokasodharivundhi.-
21.
I
have lost my camera. = నేను నా కెమెరాను
పోగొట్టుకున్నాను. -Naenu
nee cameraanupogottukunaanu.-
22.
I
have nothing to say. = నేను చెప్పేది ఏమీ లేదు. -Naenucheppaedhiaemeelaedhu.-
23.
I
have a bad pain here. = నాకు ఇక్కడ విపరీతమైన నొప్పి
ఉంది. -Naakuikkadavipareethamynanoppivundhi.-
24.
I
have a poor appetite. = నాకు ఆకలి తక్కువగా ఉంది. -Naakuaakalithakkuvagaavundhi.-
25.
I
have a story. = నేను ఆ కథ విన్నాను. -Naenukathavinnaanu.-
26.
I
have seen before her. = నేను ఆమెను ఇంతకుముందు చూసాను. -Naenuaamenuinthakumundhuchoosaanu.-
27.
I
have to do iron my shirt. = నేను నా చొక్కాను
ఇస్త్రీ చేసుకోవాలి. -Naenunaachokkaanuisthreechaesukovaali.-
28.
I
have many things to do. = నేను చేయవలసినవి
చాలా ఉన్నాయి. -Naenuchaeyavalasinavichaalaavunnaayi.-
29.
I
have to get some sleep. = నేను కొంచెంసేపు
నిద్రపోవాలి. -Naenukonchemsaepunidhrapovaali.-
30.
I
have some English books. = నా దగ్గర కొన్ని
ఇంగ్లీషు పుస్తకాలు ఉన్నాయి. -Naadhaggarakonni English pusthakaaluvunnaayi.-
31.
I
have a dog. = నాకు ఒక కుక్క ఉంది. -Naakuokakukkavundhi.-
32. I have ten pens.
= నా దగ్గర పది పెన్లు ఉన్నాయి. -Naadhaggarapadhipenluvunnaayi.-
33. I have a big dog.
= నా దగ్గర పెద్ద కుక్క ఉన్నది. -Naadhaggarapeddhakukkavunnadhi.-
34. I have an
opinion. = నాకు ఒక అభిప్రాయం ఉంది.
-Naakuokaabhipraayamvundhi.-
35. I have three
dogs. = నా దగ్గర మూడు కుక్కలు ఉన్నాయి. -Naadhaggaramoodukukkaluvunnaayi.-
36.
I
have to dress up. = నేను దుస్తులు ధరించాలి. -Naenudhusthuludharinchaali.-
37. I have to go to
bed now. = నేను ఇప్పుడు నిద్రపోవాలి. -Naenuippudunidhrapovaali.-
38. I have three
cameras. = నా దగ్గర మూడు కెమెరాలు ఉన్నాయి. -Naadhaggaramooducameraaluvunnaayi.-
39. I have a student
visa. = నా దగ్గర స్టూడెంట్ విసా ఉంది. -Naadhaggara
student visa vundhi.-
40. I have class
tomorrow. = నాకు రేపు క్లాసు ఉంది. -Naakuraepu class
vundhi.-
41. I have life
insurance. = నాకు జీవిత భీమా ఉంది. -Naakujeevithabheemavundhi.-
I have a lot of homework. = నాకు చాలా హోమ్వర్క్ ఉంది. -Naakuchaalaa homework vundhi.
Comments
Post a Comment