1.
Go
ahead.=ముందుకు సాగండి. -Mundhukusaagandi.-
2.
Go
and come.=వెళ్ళిరా. -Velliraa.-
3.
Go
and relax for a while.=వెళ్ళి కొంతసేపు విశ్రాంతి
తీసుకో. -Vellikonthasaepuvishraanthitheesuko.-
4.
Go
back.=వెనక్కు వెళ్ళండి. -Venakkuvellandi.-
5.
Go
by car.=కారులో వెళ్ళు. -Caarulovellu.-
6.
Go
carefully.=జాగ్రత్తగా వెళ్ళు. -Jaagratthagaavellu.-
7.
Go
quickly.=త్వరగా వెళ్ళు. -Thwaragaavellu.-
8.
Go
slowly.=నెమ్మదిగా వెళ్ళు. -Nemmadhigaavellu.-
9.
Go
straight.=నేరుగా వెళ్ళు. -Naerugaavellu.-
10.
Go
surely.=తప్పనిసరిగా వెళ్ళు. -Thappanisarigaavellu.-
11.
Go
to Ramesh.=రమేష్ దగ్గరకు వెళ్ళు. -Ramesh dhaggarakuvellu.-
12.Go to the market.=మార్కెట్ కు వెళ్ళండి. -Marketkuvellandi.
Comments
Post a Comment