Sentences using the words – ‘With’, ‘Over’ & ‘By’

1.   Can I sit by you? = నేను మీ ప్రక్కన కూర్చోవచ్చా? -Naenu mee prakkanakoorchovacchaa?-

2.   Can you bend over and pick the keys? = కాస్త వంగి తాళం చెవులు తీస్తారా? -Kaasthavangithaalamchevulutheesthaaraa?-

3.   Come over to my house for dinner sometime. = మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి. -Maa intikiokasaaribhojanaanikirandi.-

4.   He was with his friends last night. = అతడు గతరాత్రి తన స్నేహితులతో ఉండెను. -Athadugatharaathri thana snaehithulathovundenu.-

5.   I am stressed about this issue for over a month. = ఈ విషయం గురించి నేను ఒక నెలకు పైగా ఒత్తిడికి గురి అయ్యాను. -Eevishayamgurinchinaenuokanelakupygaaotthidikiguriayyaanu.-

6.   I came here by car. = నేను ఇక్కడికి కారులో వచ్చాను. -Naenuikkadikikaarulovachaanu.-

7.   I expressed my feelings by writing her a letter. = ఆమెకు ఉత్తరం వ్రాయడం ద్వారా నా భావాలను వ్యక్తపరచాను.

8.   I met a guy with green eyes. = నేను ఆకుపచ్చ కళ్ళతో ఉన్న ఒక వ్యక్తిని కలిసాను. -Naenuaakupacchakallathovunnaokavyakthinikalisaanu.-

9.   I worked there over 6 years. = నేను అక్కడ 6 సంవత్సరాలకు పైగా పనిచేసాను. -Naenuakkadaaarusamvathsaraalakupygaapanichaesaanu.-

10.  I wrote a letter with the pen you gave me. = నేను మీరు ఇచ్చిన పెన్తో ఉత్తరం వ్రాసాను. -Naenumeeruicchinapenthovuttharamvraasaanu.-

11.  Please send the package by air-mail. = ప్యాకేజీని ఎయిర్-మెయిల్ ద్వారా పంపించండి. -Packageni air-mail dhwaaraapampinchandi.-

12.  The big tree fell over a car. = ఆ పెద్ద చెట్టు కారు మీద పడిపోయింది. -Aa peddhachettukaarumeedhapadipoyindhi.-

13.  The flowers were delivered by the florist. = పూలు పూల వ్యాపారిచే బట్వాడా చేయబడ్డాయి. -Poolupoolavyaapaarichaebatwaadaachaeyabaddaayi.-

14.  The money offered was over our expectation. = మేము అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు ఇవ్వబడింది. -Maemuanukunnadhaanikantaeekkuvadabbuivvabadindhi.-

15.  The phone rang over a minute? = ఫోన్ ఒక నిమిషానికి పైగా మ్రోగింది. -Oka nimishaanikipygaamrogindhi.-

16.  The post office is by the bank. = ఆ పోస్టాఫీసు బ్యాంకుకు దగ్గరలో ఉంది. -Aa post office bankkudhaggaralovundhi.-

17.  The television was fixed by the mechanic. = టెలివిజన్ మెకానిక్ చేత బాగుచేయబడింది. -Television mechanic chaethabaaguchaeyabadindhi.-

18.  They sent over a gift for his birthday. = వారు అతడి పుట్టినరోజు సందర్భంగా ఒక బహుమతి పంపించారు. -Vaaruathadiputtinarojusandhrarbhangaaokabahumathipampinchaaru.-

19.You can pass the exam by studying hard. = నువ్వు కష్టపడి చదవడం ద్వారా పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలవు. -Nuvvukashtapadichadhavadamdhwaaraapareekshalovuttheernathasaadhinchagalavu.-

Comments