Sentences using the words - Sometimes, Never, Always, Often, Usually

1.   I always wake-up at 6 in the morning. = నేను ఎల్లప్పుడూ ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తుంటాను. -Naenuellappudoovudhayamaarugantalakunidhralaesthuntaanu.-

2.   I usually have a large cup of coffee and a sandwich for breakfast. =సాధారణంగా నేను బ్రేక్ ఫాస్ట్ లోఒక పెద్ద కప్పు కాఫీ ఇంకా ఒక సాండ్విచ్ తీసుకుంటాను. -Saadhaaranamgaanaenubreakfastlokorakuokapeddhakappu coffee inkaaoka sandwich theesukuntaanu.-

3.   I always talk to my colleagues about what we have to do. = మనం ఏమి చేయాలో అనే దాని గురించి నేను మా సహోద్యోగులతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. -Manamaemichaeyaaleeanaedhaanigurinchinaenu maa sahodhyogulathoellappudoomaatladuthoovuntaanu.-

4.   I never come home before 7 in the evening! = నేను ఎప్పుడూ సాయంత్రం ఏడె గంటల లోపు ఇంటికి రాను. -Naenueppudoosaayanthramaedugantalalopuintikiraanu.-

5.   I always pay my rent. = నేను మా అద్దె ఎల్లప్పుడూ కడుతాను. -Naenu maa addheellappudookaduthuntaanu.-.

6.   I usually get up at 7.30 = నేను సాధారణంగా ఏడున్నరకు నిద్ర లేస్తుంటాను. -Naenusaadhaaranamgaaaedunnarrakunidhralaesthuntaanu.-.

7.   I often read before bed. = నేను తరచుగా నిద్రపోయే ముందు చదువుతుంటాను. -Naenutharachugaanidhrapoyaemundhuchadhuvuthuntaanu.-

8.   I sometimes visit my grandmother. = నేను కొన్నిసార్లు మా నాన్నమ్మను చూడడానికి వెళ్తుంటాను. -Naenukonnisaarlu maa naanammanuchoodadaanikivelthuntaanu.-

9.I never go to expensive restaurants. = నేను ఖరీదైన రెస్టాంరెంట్స్ కు ఎప్పుడూ వెళ్ళను. -Naenukhareedhynarestaurantskueppudoovellanu

Comments