English |
Telugu |
Abstract |
వెలికితీయు (Velikitheeyu) |
Accumulate |
ప్రోగుచేయు (Proguchaeyu |
Adulterate |
కల్తీ చేయు (Kalthee
chaeyu) |
Amaze |
ఆశ్చర్యం కలుగజేయు (Aascheryam
kalugajaeyu) |
Arrest |
ఖైదుచేయు -Khydhuchaeyu- |
Assure |
నిశ్చయము చేయు (Nischeyamu
chaeyu) |
Audit |
లెక్కలు తనిఖీ చేయు (Lekkalu
thanikhee chaeyu) |
Bleach |
తెలుపు చేయు -Thelupu
chaeyu- |
Blunder |
పెద్ద తప్పు చేయు
(peddha
thappu chaeyu) |
Blur |
అస్పష్టం చేయు (Aspastam
chaeyu) |
Book |
జాబితాలో వ్రాయు (Jaabithaalo
vraayu) |
Boost |
అధికం చేయు (Adhikam
chaeyu) |
Broadcast |
ప్రసారము చేయు (Prasaaramu
chaeyu) |
Broaden |
వెడల్పు చేయు (Vedalpu
chaeyu) |
Buzz |
ఝంకారం చేయు (Jaamkaaram
chaeyu) |
Cause |
కలుగచేయు (Kalugachaeyu) |
Celebrate |
ఉత్సవం చేయు (Vusthsavam
chaeyu) |
Chain |
సంకెళ్ళు వేయు (Sankellu
vaeyu) |
Circulate |
వ్యాపింపచేయు (Vyaapimpachaeyu) |
Cleanse |
శుద్ది చేయు (Shuddhi chaeyu,
prakshaalana chaeyu) |
Clothe |
దుస్తులు ధరింపచేయు (Dhusthulu
Dharimpachaeyu) |
Comment |
వ్యాఖ్యానం చేయు (Vyaakhyaanam
chaeyu) |
Compete |
పోటీ చేయు (Potee
chaeyu) |
Compile |
సంకలనం చేయు (sankalanam
chaeyu) |
Complicate |
క్లిష్టతరం చేయు (Klishtatharam
chaeyu) |
Confirm |
రూఢిచేయు (Roodichaeyu) |
Contest |
పోటీ చేయు (Potee
chaeyu) |
Copy |
చూసి వ్రాయు (Choosi
vraayu) |
Correct |
సరిచేయు (Sarichaeyu) |
Corrupt |
పాడు చేయు (Paadu
chaeyu) |
Counsel |
హితబోధ చేయు (Hithabodha
chaeyu) |
Credit |
జమ చేయు (Jama
chaeyu) |
Cremate |
దహనం చేయు (Dhahanam
chaeyu) |
Crumble |
పొడిచేయు (Podichaeyu) |
Cure |
నయం చేయు (Nayam
chaeyu) |
Dance |
నృత్యము చేయు (Nruthyamu
chaeyu) |
Dare |
సాహసం చేయు (Saahasam
chaeyu) |
Dedicate |
అంకితం చేయు (Ankitham
chaeyu) |
Deduct |
తీసివేయు (Theesivaeyu) |
Deliver |
బట్వాడా చేయు (Batlwaada
chaeyu) |
Destroy |
నాశనం చేయు (Naashenam
chaeyu) |
Devote |
అర్పణ చేయు (Arpana
chaeyu) |
Diagnose |
వ్యాధి నిర్ధారణ చేయు (Vyaadhi nirdhaarana chaeyu) |
Disappoint |
ఆశాభంగం చేయు (Aashabhangam
chaeyu) |
Discharge |
విడుదల చేయు (Vidhudhala
chaeyu) |
Disclose |
బహిరంగం చేయు (Bahirangam
chaeyu) |
Disconnect |
వేరు చేయు (Vaeru
chaeyu) |
Disqualify |
అర్హత లేకుండా చేయు (Arhatha
laekundaa chaeyu) |
Disseminate |
వ్యాపింపచేయు (Vyaapimpachaeyu) |
Drop |
జారవిడుచు (Jaaraviduchu) |
Elaborate |
విస్తరింప చేయు (Vistharimpa
chaeyu) |
Empty |
ఖాళీ చేయు (Khaalee
chaeyu) |
Enclose |
జతచేయు (Jathachaeyu) |
Encounter |
ఎదురుదాడి చేయు (Edhurudhaadi
chaeyu) |
Enlarge |
పెద్దదిగా చేయు (Peddhadhigaa
chaeyu) |
Enrich |
సుసంపన్నం చేయు (Susampannam
chaeyu) |
Expire |
ముగియు (Chanipovu,
migiyu) |
Favour |
ఉపకారం చేయు (Vupakaaram
chaeyu) |
File |
దాఖలు చేయు (Dhaakhalu
chaeyu) |
Filter |
వడపోయు (Vadapoyu) |
Gather |
పోగుచేయు (Poguchaeyu) |
Generate |
ఉత్పత్తి చేయు (Vuthpatthi chaeyu) |
Inspect |
తనిఖీ చేయు (Thanikhee
chaeyu) |
Insure |
భీమాచేయు (Bheemachaeyu) |
Integrate |
ఒకటిగా చేయు (Okatigaa
chaeyu) |
Invert |
తలక్రిందుచేయు (Thalakrindhuchaeyu) |
Manufacture |
ఉత్పత్తి చేయు (Vuthpatthi
chaeyu) |
Overload |
ఎక్కువ బరువు వేయు
(Ekkuva
baruvu vaeyu) |
Pluck |
వేరుచేయు (vaeruchaeyu) |
Purify |
శుద్ధము చేయు (Shuddham chaeyu) |
Reproduce |
పునరుత్పత్తి చేయు (Punaruthpatthi
chaeyu) |
Restrain |
అణచివేయు (Anachivaeyu) |
Retard |
జాప్యం చేయు (jaapyam chaeyum-) |
Reveal |
తెలియచేయు (Theliyacheyu) |
Rewrite |
తిరిగి వ్రాయు (Thirig vraayu) |
Spread |
వ్యాపింపచేయు (Vyaapimpachaeyu) |
Survive |
జీవించియుండు (Jeevinchiyundu) |
Comments
Post a Comment