1.
Abash = తలవంచుకునేట్లు చేయు -Thalavanchukunaetluchaeyu-
2.
Abate
= తగ్గుముఖంపట్టు -Thaggumukhampattu-
3.
Abide
= కట్టుపడియుండు -Kattubaduyundu-
4.
Absent = హాజరుకాకపోవు -Hajarukaakapovu-
5.
Absorb
= పీల్చుకొను -Peelchukonu-
6.
Accept
= అంగీకరించు / సమ్మతించు -Angeekarinchu- / -Sammathinchu-
7.
Accompany
= వెంట వెళ్లు -Ventavellu-
8.
Accomplish
= నెరవేర్చు -Neravaerchu-
9. Ache = నొప్పి కలుగు -Noppikalugu-
10.
Achieve
= సాధించు -Saadhinchu-
11.
Acquire = పొందు -Pondhu-
12. Act = నటించు -Natinchu-
13.
Add
= కలుపు -Kalupu-
14.
Addict
= వ్యసనానికి లోబడు -Vyasanaanikilobadu-
15.
Address = సంబోధించు -Sambodhinchu-
16.
Adjust = సర్దుబాటు చేయు -Sardhubaatuchaeyu-
17.
Admire = ప్రశంసించు -Prashemshinchu-
18.
Admit = స్వీకరించు -Sweekarinchu-
19.
Advise
= సలహా ఇచ్చు -Salahaaicchu-
20.
Afford = కొనగలుగు -Konagalugu-
21.
Agree
= అంగీకరించు / ఒప్పుకొను -Angeekarinchu/ Oppukonu-
22. Alight = క్రిందికి దిగు -Krindhikidhigu-
23.
Allow
= అనుమతించు -Anumathinchu-
24.
Animate = చైతన్యమిచ్చు -Chaithanyamicchu.-
25.
Announce
= ప్రకటించు -Prakatinchu-
26.
Answer = జవాబు చెప్పు -Javaabucheppu- / సమాధానం చెప్పు -Samaadhaanamcheppu-
27.
Apologize = క్షమాపణ చెప్పు -Kshamaapanacheppu- / క్షమాపణ కోరు -Kshamaapana
koru-
28.
Appear = కనబడు -Kanabadu-
29.
Applaud = చప్పట్లు కొట్టు -Chappatlukottu-
30.
Apply = దరఖాస్తుచేయు -Dharakhaasthuchaeyu-
31.
Appreciate
= మెచ్చుకొను -Mecchukonu-
32.
Approach = సమీపించు -Sameepinchu-
33.
Approve = ఆమోదించు -Aamodhinchu-
34.
Argue
= వాదించు -Vaadhinchu-
35.
Arise
= ఉదయించు -Vudhayinchu-
36.
Arrange
= ఏర్పాటు చేయు -Aerpaatuchaeyu-
37.
Arrest = ఖైదు చేయు -Khaidhuchaeyu-
38.
Arrive
= వచ్చిచేరు -Vacchichaeru-
39.
Ask
= అడుగు -Adugu-
40.
Assert = నొక్కిచెప్పు -Nokkicheppu-
41.
Assort = తరగతులుగా ఏర్పరచు -Tharagathulugaaaerparachu-
42.
Astonish = విస్మయపరచు -Vismayaparachu-
43. Attack = దాడి చేయు -Dhaadichaeyu-
44.
Attempt
= ప్రయత్నించు -Prayathninchu-
45.
Attend
= హాజరగు -Haajaragu-
46.
Attract
= ఆకర్షించు -Aakarshinchu-
47. Audit = లెక్కలు తనిఖీ చేయు -Lekkaluthanikheechaeyu-
48. Avoid = దూరంగా ఉండు -Dhoorangaavundu-
49.
Awake
= నిద్రలేచు -Nidhralaechu-
50. BackBite= చాడీలు చెప్పు -chaadeelucheppu-
51. Bang = గట్టిగా కొట్టు -Gattigaakottu-
52. Banish = దేశ బహిష్కరణ చేయు -Dhaeshabahishkaranachaeyu-
53. Bargain = బేరమాడు -Baeramaadu-
54. Bash = బలంగా కొట్టు -Balangaakottu-
55.
Bathe
= స్నానం చేయు -Snaanamchaeyu-
56.
Be
- am
/ is
/ are
= ఉండు, ఉన్నాను, ఉన్నాడు, ఉన్నది, ఉన్నారు, ఉన్నాము
57.
Bear
= భరించు -Bharinchu-
58.
Beat
= కొట్టు -Kottu-
59. Beautify = అలంకరించు -Alankarinchu-
60.
Become
= అగు -Agu-
61. Befall = సంభవించు -Sambavinchu-
62. Beg = వేడుకొను -Vaedukonu-
63.
Begin
= మొదలుపెట్టు -Modhalupettu-
64. Behave = ప్రవర్తించు -Pravarthinchu-
65.
Behold
= తిలకించు -Thilakinchoo-
66.
Believe
= నమ్ము -Nammu-
67. Belong = చెందు -Chendhu-
68.
Bend
= వంచు -Vanchu-
69. Bereave = కోల్పోవు -kolpovu-
70. Beseech = వేడుకొను -Vaedukonu-
71.
Bet
= పందెం కాయు -Pandhemkaayu-
72. Betray = నమ్మకద్రోహం చేయు -Nammakadhrohamchaeyu-
73. Bid = వేలంపాట పాడు -Vaelampatapaadu-
74. Bind = కట్టు -Kattu-
75. Bite = కరచు -Karachu- / కొరుకు -Koruku-
76. Bleed = రక్తం కారు -Rakthamkaaru-
77. Bless = ఆశీర్వదించు -Asheervadhinchu-
78. Blossom = వికసించు -Vikasinchu-
79.
Blow
= వీచు -Veechu-
80. Blur = అస్పష్టం చేయు -Aspastamchaeyu-
81. Blush = సిగ్గుతో బుగ్గలు ఎర్రబడు -Sigguthobuggaluerrabadu-
82. Board = వాహనం ఎక్కు -Vaahanamekku-
83. Boast = డంబములు పలుకు -dambamulupaluku-
84.
Boil
= ఉడుకు -Vuduku-
85.
Borrow
= అప్పు తీసుకొను -Apputhesukonu-
86. Bow = వందనము చేయు -Vandhanamuchaeyu-
87. Box = పెట్టెలో పెట్టు -Pettelopettu-
88. Bray = ఓండ్రపెట్టు -Ondrapettu-
89.
Break
= పగులకొట్టు -Pagulakottu- / విరగకొట్టు -Viragakottu-
90.
Breathe
= శ్వాస పీల్చు -Swaasapeelchu-
91. Breed = శిశువును కను -Shishivunukanu-
92.
Bring
= తెచ్చు -Thecchu- / తీసుకొనివచ్చు -Theesukonivacchu-
93.
Broadcast
= ప్రసారం చేయు -Prasaaramchaeyu-
94.
Brush = శుభ్రము చేయు -Shubhramuchaeyu-
95.
Build
= నిర్మించు -Nirminchu-
96.
Burn
= మండుతూ -Manduthoo-
97.
Burst
= పగులు -Pagulu-
98. Bury = పాతిపెట్టు -Paathipettu-
99. Buy = కొను -Konu-
100. Buzz = ఝంకారం చేయు -Jhankaaramchaeyu-
101. Calculate = లెక్కపెట్టు -lekkapettu-
102.
Call
= పిలుచు -Piluchu-
103. Canvass = ఓట్ల కొరకు ప్రచారం చేయు -Otlakorakuprachaaramchaeyu-
104. Capture = స్వాధీనం చేసుకొను -Swaadhenamchaesukonu-
105. Caress = ముద్దులాడు -Muddhulaadu-, లాలించు -Lalinchu-
106. Carry = తీసుకునిపోవు -Theesukunipovu-
107. Carve = చెక్కు -Chekku-
108. Cash = నగదు ఇచ్చు -Nagadhuicchu-
109.
Cast
= విసురు -Visuru-
110. Catch = పట్టుకొను -Pattukonu-
111. Cause = కలుగజేయు -Kalugajaeyu-
112.
Cease = నిలిపివేయు -Nilipivaeyu-
113.
Celebrate = ఉత్సవంచేయు -Vuthsavamchaeyu-
114.
Challenge
= సవాలు చేయు -Savaaluchaeyu-
115.
Change
= మార్చు -Maarchu-
116.
Charge = వెలకట్టు -Velakattu-
117.
Chase
= వెంబడించు -Vembadinchu-
118. Chat = కబుర్లు చెప్పు -Kaburlucheppu-
119.
Cheat
= మోసం చేయు -Mosamchaeyu-
120.
Check = తనిఖీ చేయు -Thanikheechaeyu-
121. Cheer = ఉత్సాహపరచు -Vuthsaahaparachu-
122. Chew = నమలు -Namalu-
123. Chide = చివాట్లు పెట్టు -Chivaatlupettu-
124. Chip = ముక్కలు చేయు -Mukkaluchaeyu-
125. Choke = ఊపిరి ఆడకుండు -Voopiriaadakundu-
126.
Choose
= ఎంచుకొను -Enchukonu-
127.
Clap
= చప్పట్లు కొట్టు -Chappattulukottu-
128. Classify = తరగతులుగా విభజించు -Tharagathulugaavibhajinchu-
129.
Clean
= శుభ్రపరచు -Shubhraparachu-
130. Cleave = చీల్చు -Cheelchu-
131.
Click = కటుక్కుమను -Katukkumanu-
132.
Climb
= ఎక్కు -Ekku-
133.
Cling = పట్టుకొని వుండు -Pattukonivundu-
134.
Close
= మూయు -Mooyu-
135.
Clothe
= దుస్తులు ధరింపచేయు -Dhusthuludharimpachaeyu-
136. Clutch = గట్టిగా పట్టుకొను Gattigaapattukonu--
137.
Collapse
= పడిపోవు -Padipovu-
138.
Collect
= సేకరించు -Saekarinchu-
139. Colour = రంగు వేయు -Rangu vaeyu-
140.
Combine
= ఒకటిగా చేయు -Okatigaachaeyu-
141.
Come
= వచ్చు -Vacchu- / రావడం -raavadam-
142.
Comment = వ్యాఖ్యానం చేయు -Vyaakhyaanamchaeyu-
143. Compare = పోల్చు -Polchu-
144. Compel = బలవంత పెట్టు -Balavanthapettu-
145. Compete = పోటీ చేయు -Poteechaeyu-
146.
Complain
= ఫిర్యాదు చేయు -Phiryaadhuchaeyu-
147.
Complete
= పూర్తి చేయు -Poorthochaeyu-
148. Conclude = ముగించు -Muginchu-
149. Conduct = నిర్వహించు -Nirvahinchu-
150. Confess = తప్పు ఒప్పుకొను -Thappuoppukonu-
151. Confine = పరిమితం చేయు -Parimithamchaeyu-
152. Confiscate = జప్తు చేయు -Japthuchaeyu-
153.
Confuse
= తికమకపెట్టు -Kangaarupadu- / కంగారుపడు -Kangaarupadu-
154. Congratulate = అభినందించు -Abhinandhinchu-
155. Connect = జోడించు -Jodinchu-
156.
Connote = అర్థమిచ్చు
157. Conquer = జయించు -Jayinchu-
158. Consecrate = సమర్పించు -Samarpinchu-
159. Consent = సమ్మతించు -Sammathinchu-
160. Conserve = సంరక్షించు -Samrakshinchu-
161. Consider = పరిశీలించు -Parisheelinchu-
162. Consign = అప్పగించు -Appaginchu-
163. Consist = కలిగి ఉండు -Kaligivundu-
164. Console = ఓదార్చు -Odhaarchu-
165. Consort = సహవాసం చేయు -Sahavaasamchaeyu-
166. Conspire = కుట్రచేయు -kutrachaeyu-
167. Constitute = నియమించు -NIyaminchu-
168. Constrain = నిరోధించు -Nirodhinchu-
169. Construct = నిర్మించు -Nirminchu-
170. Construe = భాష్యం చెప్పు -Bhaashyamcheppu-
171.
Consult
= సంప్రదించు -Samprathinchu-
172.
Contain
= కలిగివుండు -Kaligivundu-
173. Contemn = చులకన చేయు -chulakanachaeyu-
174. Contend = వాదించు -Vaadhinchu-
175. Contest = పోటీ చేయు -Poteechaeyu-
176.
Continue
= కొనసాగు -Konasaagu-
177. Contract = ఒప్పందం కుదుర్చుకొను -Oppandhamkudhurchukonu-
178. Contradict = విభేదించు -Vibhaedhinchu-
179. Contrast = వ్యత్యాసం చూపు -Vyathyaasamchoopu-
180.
Contribute = సహాయపడు -Sahaayapadu-
181. Contrive = వలపన్ను -Valapannu-
182.
Control = నియంత్రించు -Niyanthrinchu-
183. Convene = సమావేశపరచు -Samaavaeshaparachu-
184. Converge = గుమికూడు -Gumikoodu-
185. Converse = సంభాషించు -Sambhaashinchu-
186. Convert = పరివర్తనము చేయు -Parivarthanamuchaeyu-
187. Convey = తెలియజేయు -Theliyajaeyu-
188. Convict = నేరం నిర్ధారించు -Naeramnirdhaarinchu-
189. Convince = ఒప్పించు -Oppinchu-
190. Coo = కూయు -Kooyu-
191.
Cook
= వండు -Vandu-
192. Cool = చల్లపరచు -Challaparachu-
193.
Co-operate = సహకరించు -Sahakarinchu-
194. Cope = ఎదిరించు -Edhirinchu-
195. Copy = నకలు తీయు -Nakalutheeyu-
196.
Correct
= సరిదిద్దు -Saridhiddhu-
197. Correspond = ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపు -Vuttharaprathyuttharaalunadupu-
198. Corrode = కాలక్రమేణా నశించు -Kaalakramaenaanashinchu-
199. Corrupt = అవినీతికి పాల్పడు -Avineethikipaalpadu-
200. Cost = ఖరీదు అవు -Khareedhuavu-
201. Cough = దగ్గు -Dhaggu-
202. Counsel = సలహా చెప్పు -Salahaacheppu-
203.
Count
= లెక్కపెట్టు -Lekkapettu-
204. Course = ప్రవహించు -Pravahinchu-
205.
Cover
= కప్పు -Kappu-
206. Cower = భయంతో క్రుంగిపోవు -Bhayamthokrungipovu-
207. Crack = బీటలు పడు -Beetalupadu-
208.
Crackle = చిటపటలాడు -Chitapatalaadu-
209.
Crash = విరిగిపడు -Virigipadu-
210. Crave = తీవ్రముగాకోరు -Theevramugaa
koru-
211. Create = సృష్టించు -Srushtinchu-
212.
Creep
= పాకు -Paaku-
213.
Crib = అపహరించు -Apaharinchu-
214.
Criticize
= విమర్శించు -Vimarshinchu-
215. Cross = దాటి పోవు -Dhaatipovu-
216.
Crowd = గుమికూడు -Gumikoodu-
217. Crush = నలగకొట్టు -Nalagakottu-
218.
Cry = ఏడ్చు -Aedchu-
219. Curb = అణచివేయు -Anachivaeyu-
220.
Cure
= నయమగు -Nayamagu-
221. Curve = వంచు -Vanchu-
222.
Cut
= కోయు -Koyu-
223. Cycle = పునరావృతం అవు -Punaraavruthamavu-
224. Damage = నష్టపరచు -Nashtaparachu-, పాడుచేయు -Paaduchaeyu-
225. Damp = కొంచెము తడుపు -konchemthadupu-
226.
Dance
= నాట్యం చేయు -Naatyamchaeyu-
227.
Dare
= సాహసం చేయు -Saahasamchaeyu-
228. Dash = వేగంగా వచ్చి తాకు -Vaegangaavacchithaaku-
229. Dazzle = మిరిమిట్లు గొలుపు -Mirimitlugolupu-
230.
Deal
= వ్యవహారం చేయు -Vyavahaaramchaeyu-
231. Decay = పుచ్చిపోవు -Pucchipovu-, క్షీణించు -Ksheeninchu-
232.
Decide
= నిర్ణయించు -Nirnayinchu-
233. Declare = అధికారికంగా ప్రకటించు -Adhikaarikangaaprakatinchu-
234.
Decorate
= అలంకరించు -Alankarinchu-
235.
Decrease
= తగ్గు -Thaggu-
236. Dedicate = అంకితం చేయు -Ankithamchaeyu-
237. Delay = ఆలస్యము చేయు -Aalasyamuchaeyu-
238.
Delete
= తొలగించు -Tholaginchu-
239. Deny = నిరాకరించు -Niraakarinchu-
240. Depend = ఆధారపడు -Aadhaarapadu-
241. Deprive = లేకుండా చేయు -Laekundaachaeyu-
242. Derive = పొందు -Pondhu-
243. Describe = వర్ణించు -Varninchu-
244. Desire = కోరు -Koru-
245. Destroy = నాశనము చేయు -Naashenamuchaeyu-
246.
Detach
= వేరుచేయు -Vaeruchaeyu-
247. Detect = కనిపెట్టు -Kanipettu-
248. Determine = నిర్ణయించు -Nirnayinchu-
249.
Develop
= అభివృద్ధి చేయు -Abhivruddhichaeyu-
250. Die = మరణించు -Maraninchu-
251. Differ = భిన్నాభిప్రాయంతో ఉండు -Bhinnaabhipraayamthovundu-
252.
Dig
= త్రవ్వు -Thravvu-
253. Digest = జీర్ణం చేసుకొను -Jeernamchaesukonu-
254. Dim = మసక మసకగా చేయు -Masakamasakagaachaeyu-
255. Diminish = తగ్గు -Thaggu-, తగ్గించు -Thagginchu-
256. Dine = భోజనము చేయు -bhojanamuchaeyu-
257. Dip = ముంచు -Munchu-
258. Direct = నిర్దేశించు -Nirdhaeshinchu-
259. Disappear = కనిపించకుండా పోవు -Kanipinchakundaapovu-
260.
Disclose
= బహిర్గతం చేయు -Bahirgathamchaeyu-
261.
Discourage
= నిరుత్సాహపరచు -Niruthsaahaparachu-
262.
Discover
= కనుగొను -Kanugonu-
263.
Discuss
= చర్చించు -Charchinchu-
264. Disobey = ఆజ్ఞను మీరు -Aajgnanumeeru-
265. Display = ప్రదర్శించు -Pradharshinchu-
266. Dispose = అమ్ము -Ammu-, పారద్రోలు -Paaradhrolu-
267. Distribute = పంచిపెట్టు -Panchipettu-
268. Disturb = చికాకుపెట్టు -Chikaakupettu, అంతరాయం కలిగించు -Antharaayamkaliginchu-
269. Disuse = వాడకుండా ఉండు -Vaadakundaavundu-, మానుకొను -Maanukonu-
270. Dive = మునుగు -Munugu-
271. Divert = మళ్ళించు -Mallinchu-
272. Divide = విభజించు -Vibhajinchu-
273. Do = చేయు -chaeyu-
274. Donate = దానం చేయు -Dhaanamchaeyu-
275. Download = సమాచారాన్ని బదిలీ చేయు -Samaachaaraannibadhileechaeyu-
276. Drag = లాగు -Laagu-
277.
Draw
= గీయు -Geeyu-
278. Dream = కలగను -Kalaganu-
279. Dress = బట్టలు ధరించు -Battaludharinchu-
280. Drill = రంధ్రము చేయు -Randhramuchaeyu-
281.
Drink
= త్రాగు -Thraagu-
282.
Drive
= నడుపు -Ndupu-
283. Drop = పడు -Padu-
284. Dry = ఎండిపోవు -Endipovu-
285. Dump = కుమ్మరించు -Kummarinchu-
286.
Dwell
= నివసించు -Nivasinchu-
287. Dye = రంగు వేయు -Rangu vaeyu-
288.
Earn
= సంపాదించు -Sampaadhinchu-
289.
Eat
= తిను -Thinu-
290. Educate = బోధించు -Bodhinchu-
291.
Elect
= ఎన్నుకొను -Ennukonu-
292. Empower = అధికారం ఇచ్చు -Adhikaaramicchu-
293. Empty = ఖాళీ చేయు -Khaleechaeyu-
294. Encircle = చుట్టుకొను -Chuttukonu-
295.
Encourage
= ప్రోత్సహించు -Prathsahinchu-
296. Encroach = అతిక్రమించి పోవు -Athikraminchipovu-
297. Endanger = అపాయం కలిగించు -Apaayamkaliginchu-
298. Endorse = ఆమోదించు -Aamodhinchu-
299. Endure = సహించు -Sahinchu-
300. Engrave = చెక్కు -chekku-, మలచు -Malachu-
301. Enjoy = ఆనందించు -Anandhinchu-
302. Enlarge = పెద్దదిగా చేయు -Peddhadhigaachaeyu-
303. Enlighten = విశదపరచు -Vishedhaparachu-
304.
Enter
= ప్రవేశించు -Pravaesinchu-
305. Envy = అసూయపడు -Asooyapadu-
306. Erase = తుడిపివేయు -Thudipivaeyu-
307. Escape = పారిపోవు -Paripovu- / తప్పించుకొను -Thappinchukonu-
308. Establish = స్థాపించు -Sthaapinchu-
309. Evaporate = ఆవిరిఅయిపోవు -Aaviriayipovu-
310.
Exchange
= మార్చు -Maarchu-
311. Exclaim = కేక పెట్టు -Kaekapettu-
312. Exclude = మినహాయించు -Minahaayinchu-
313. Exist = బతికి ఉండు -bathikivundu-, జీవించి ఉండు -Jeevinchivundu-
314.
Expand
= విస్తరించు -Vistharinchu-
315. Expect = ఎదురుచూచు -Edhuruchoochu-
316.
Explain
= వివరించు -Vivarinchu-
317. Explore = అన్వేషించు -Anvaeshinchu-
318.
Express
= వ్యక్తపరచు -Vyakthaparachu-
319. Extend = పొడిగించు -Podiginchu-
320. Eye = కనిపెట్టు -Kanipettu-, దృష్టిపెట్టు -Dhrushtipettu-
321. Face = ఎదుర్కొను -Edhurkonu-
322.
Fail
= తప్పు -Thappu-
323. Faint = సొమ్మసిల్లు -Sommasillu-
324.
Fall
= పడు -Padu-
325. Fan = విసరు -Visaru-
326. Fancy = ఇష్టపడు -Ishtapadu-
327. Favour = అనుకూలంగా ఉండు -Anukoolangaavundu-
328. Fax = ఫ్యాక్స్ ద్వారా పంపించు -Fax dhwaaraapampinchu-
329.
Feed
= తినిపించు -Thinipinchu-
330.
Feel
= భావించు -Bhaavinchu-
331. Ferry = పడవ పై ప్రయాణించు -Padavapyprayaaninchu-
332. Fetch = తెచ్చు -Thecchu-
333.
Fight
= పోరాడు -Poradu-
334.
Fill
= నింపు -Nimpu-
335.
Find
= కనుగొను -Kanugonu-
336.
Finish
= ముగించు -Muginchu-
337. Fish = చేపలు పట్టు -Chaepalupattu-
338.
Fit
= బిగించు -Biginchu-
339. Fix = నిర్ణయించు -Nirnayinchu-
340.
Fizz = చుయ్ మను -Chuymanu-
341. Flap = రెక్కలతో కొట్టుకొను -rekkalathokottukonu-
342. Flash = ప్రకాశించు -Prakaashinchu-
343.
Flee
= పారిపోవు -Paaripovu-
344.
Fling
= విసిరివేయు -Visirivaeyu-
345.
Float
= తేలు -Thaelu-
346. Flop = అటూ ఇటూ ఊగు -Atooitoooogu-
347.
Fly
= ఎగురు -Eguru-
348.
Fold
= మడచు -Madachu-
349.
Follow
= అనుసరించు -Anusarinchu-
350.
Forbid
= వద్దని ఆజ్ఞాపించు -Vaddhaniaajgnaapinchu-
351. Force = బలవంతము చేయు -Balavanthamuchaeyu-
352.
Forecast
= ముందుగా చెప్పు -Mundhugaacheppu-
353.
Foresee
= ముందుగా ఊహించు -Mundhugaaoohinchu-
354.
Foretell
= భవిష్యత్తును చెప్పు -Bhavishyatthunucheppu-
355.
Forget
= మరచిపోవు -Marachipovu-
356.
Forgive
= క్షమించు -Kshaminchu-
357. Form = ఏర్పరచు -Aerparachu-
358.
Forsake
= త్యజించు -Thyajinchu-
359. Found = స్థాపించు -Sthaapinchu-
360. Frame = చట్రము కట్టు -Chatramukattu-
361.
Frame = తయారు చేయు -Thayaaruchaeyu-
362. Free = విడుదల చేయు -Viduthalachaeyu-
363.
Freeze
= గడ్డకట్టు -Gaddakattu-
364. Frighten = బెదిరించు -Bedhirinchu-
365. Fry = వేయించు -Vaeyinchu-
366. Fulfil = తృప్తిపరచు -Thrupthiparachu-
367.
Fulfil
= నెరవేర్చు -Neravaerchu-
368. Gag = నోరు కట్టివేయు -Norukattivaeyu-
369. Gain = పొందు -Pondhu-
370.
Gain
= ప్రవేశించు -Pravaeshinchu-
371. Gainsay = తిరస్కరించు -Thiraskarinchu-
372. Gash = పొడవు మరియు లోతుగా కోయు -Podavumariyulothugaakoyu-
373. Gather = పోగుచేయు -Poguchaeyu-,
గుమికూడు -Gumikoodu-
374.
Gather
= సేకరించు -Saekarinchu-
375.
Gaze = రెప్పవేయకుండా చూచు -Reppavaeyakundaachoochu-
376.
Get
= పొందు -Pondhu-
377.
Get
= అవు -Avu-
378.
Get
=వచ్చు -Vacchu-,
చేరు -Chaeru-,
వెళ్లు -Vellu-
379. Give = ఇచ్చు -Icchu-
380. Glance = వేగముగా చూచు -vaegamugaachoochu-
381. Glitter = తళతళ మెరియు -Thalathalameriyu-
382. Glow = వెలుగు -Velugu-
383.
Go
= వెళ్ళు -Vellu-
384. Google = సమాచారము కొరకు గూగుల్ లో వెతుకు -Samaachaaramukorakugooglelovethuku-
385. Govern = పరిపాలించు -Paripaalinchu-
386. Grab = లాక్కొను -Laakkonu-
387.
Grade
= ఒక తరగతిలో చేర్చు -Oka
tharagathilochaerchu-
388. Grant = మంజూరు చేయు -Manjooruchaeyu-
389. Greet = నమస్కరించు -Namaskarinchu-
390.
Grind
= రుబ్బు -Rubbu-
391. Grip = గట్టిగా పట్టుకొను -gattigaapattukonu-
392.
Grow
= పెరుగు -Perugu-
393. Guard = రక్షించు -Rakshinchu-
394.
Guess
= ఊహించు -Oohinchu-
395. Guide = దారి చూపు -Dhaarichoopu-
396. Handle = వాడు -Vaadu-
397.
Hang
= వ్రేలాడు -Vraelaadu-
398.
Happen
= జరుగు -Jarugu-
399. Harm = హాని కలుగు -Haanikalugu-
400. Hatch = పొదుగు -Podhugu-
401.
Hate
= ద్వేషించు -Dhwaeshinchu-
402.
Have
= కలిగివుండు -Kaligivundu-
403.
Heal = నయం చేయు -Nayamchaeyu-
404.
Hear
= విను -Vinu-
405.
Heave = బలంతో పైకెత్తు -Balamthopykaetthu-
406.
Help
= సహాయం చేయు -Sahaayamchaeyu-
407.
Hesitate
= సందేహించు -Sandhaehinchu-
408.
Hew = గొడ్డలితో నరుకు-Goddalithonaruku-
409.
Hide
= దాచు -Dhaachu-
410.
Hinder = ఆటంకం కలిగించు -Aatankamkaliginchu-
411.
Hiss = బుసకొట్టు-Busakottu-
412. Hit = కొట్టు -Kottu-
413.
Hoax = మస్కాకొట్టు-Maskaakottu-
414.
Hold
= పట్టుకొను -Pattukonu-
415. Hop = ఒంటి కాలి పై గెంతుతూ నడుచు-Ontikaalipygenthuthoonaduchu-
416.
Hope
= ఆశించు -Aashinchu-
417.
Horrify = భయపెట్టు -Bhayapettu-
418. Hug = కౌగిలించుకొను -Kougilinchukonu-
419.
Hum = ఝంకారము చేయు -Jhankaaramuchaeyu-
420. Humiliate = అవమానపరచు -Avamaanaparachu-
421. Hunt = వేటాడు -Vaetaadu-
422. Hurl = రువ్వు -Ruvvu-
423. Hurry =త్వరితంగా చేయు -Thwarithangaachaeyu-
424.
Hurt
= గాయపరుచు -Gaayaparuchu-
425.
Hush = నిశ్శబ్దంగా ఉండు -Nisshebdhangaavundu-
426.
Hustle = నెట్టుకొనిపోవు -Nettukonipovu-
427. Hypnotize = చెప్పినట్లు నడుచుకునేలా చేయు -Cheppinatlunaduchukunaelaachaeyu-
428. Idealize = ఆదర్శంగా తీసుకొను -Adharshangaatheesukonu-
429. Identify = గుర్తించు -Gurthinchu-
430. Idolize = అతిగా ప్రేమించు -Athigaapraeminchu-
431. Ignite = రగిలించు -Ragilinchu-
432. Ignore = అలక్ష్యం చేయు -Alakshyamchaeyu-
433. Ill-treat = క్రూరముగా చూచు -Krooramugaachoochu-
434. Illuminate = ప్రకాశింప చేయు -Prakaashimpachaeyu-
435. Illumine = ప్రకాశించు -Prakaashinchu-
436. Illustrate = బొమ్మలతో వివరించు -Bommalathovivarinchu-
437.
Imagine
= ఊహించు -Oohinchu-
438. Imbibe = మద్యం పుచ్చుకొను -Madhyampucchukonu-
439.
Imitate
= అనుకరించు -Anukarinchu-
440. Immerse = మునుగు -Munugu-
441. Immolate = బలి ఇచ్చు -Bali icchu-
442. Immure = దాచి ఉంచు -Dhaachivunchu-
443. Impair = బలహీనపరచు -Balaheenaparachu-
444. Impart = నేర్పు -Naerpu-
445.
Impeach = నేరం మోపు -Naerammopu-
446. Impede = ఆటంకపరచు -Aatankaparachu-
447. Impel = ప్రేరేపించు -Praeraepinchu-
448.
Impend = ఆసన్నమగు -Aasannamagu-
449. Imperil = అపాయములోకి తెచ్చు -Apaayamulokithecchu-
450. Impinge = ప్రభావం చూపు -Prabhaavamchoopu-
451. Implant = శరీరంలో ప్రవేశపెట్టు -Shereeramlopravaeshepettu-
452. Implicate = చిక్కుల్లో పెట్టు -Chikkullopettu-
453. Implode = కుప్పకూలిపోవు -Kuppakoolipovu-
454. Implore = వేడుకొను -Vaedukonu-
455. Imply = సంకేతం ఇచ్చు -Sankaethamicchu-
456. Import = దిగుమతి చేయు -Dhigumathichaeyu-
457. Impose = విధించు -Vidhinchu-
458.
Impress = మనస్సుపై ముద్రవేయు -Manassu pai
mudhravaeyu-
459. Imprint = అచ్చు వేయు -Acchuvaeyu-
460. Imprison = జైలులో బంధించు -Jailulobandhinchu-
461.
Improve
= మెరుగుపరుచు -Meruguparuchu-
462. Inaugurate = ప్రారంభించు -Praarambhinchu-
463. Incise = చెక్కు -Chekku-
464. Include = చేర్చు -Chaerchu-
465.
Increase
= పెంచు -Penchu-
466. Inculcate = బోధించు -Bodhinchu-
467. Indent = కొంచెం స్థలం వదిలి వ్రాయు -Konchemsthalamvadhilivraayu-
468. Indicate = సూచించు -Soochinchu-
469. Induce = ప్రేరేపించు -Praeraepincu-
470. Indulge = యథేచ్ఛగానుండు -Yadhaecchagaanundu-
471. Infect = సంక్రమించు -Sankraminchu-
472. Infest = పీడించు -Peedinchu-
473. Inflame = ఉద్రేకమును పుట్టించు -Vudhraekamunuputtinchu-
474. Inflate = ఉబ్బించు -Vubbinchu-
475.
Inflect = పదము యొక్క రూపమును మార్చు -Padhamuyokkaroopamunumaarchu-
476.
Inform
= తెలియచేయు -Theliyachaeyu-
477. Infringe = అతిక్రమించు -Athikraminchu-
478. Infuse = ప్రేరణ కలిగించు -Praeranakaliginchu-
479. Ingest = కడుపులో పోయు -Kadupulopoyu-
480. Inhabit = నివాసం ఉండు -Nivaasamvundu-
481.
Inhale = పీల్చు -Peelchu-
482. Inherit = వారసత్వముగా పొందు -Vaarasathvamugaapondhu-
483. Initiate = చొరవ తీసుకొను -Choravatheesukonu-
484. Inject = లోపలికి ఎక్కించు -Lopalikiekkinchu-
485. Injure = గాయపరచు -Gaayaparachu-
486.
Inlay
= పొదుగు -Podhugu-
487.
Innovate = క్రొత్త కల్పన చేయు -Krotthakalpanachaeyu-
488. Inquire = అడుగు -Adugu-
489. Inscribe = చిత్రించు -Chithrinchu-
490.
Insert = చొప్పించు -Choppinchu-
491. Inspect = తనిఖీ చేయు -Thanikheechaeyu-
492.
Inspire = స్ఫూర్తినిచ్చు -Sphoorthinicchu-
493. Install = నెలకొల్పు -Nelakolpu-
494.
Insult
= అవమానించు -Avamaaninchu-
495. Insure = భీమా చేయు -Bheemaachaeyu-
496. Integrate = ఒకటిగా చేయు -Okatigaachaeyu-
497.
Interrogate
= ప్రశ్నించు -Prashninchu-
498.
Introduce
= పరిచయం చేయు -Parichayamchaeyu-
499. Invent = ఆవిష్కరించు -Aavishkarinchu-
500.
Invite
= ఆహ్వానించు -Aahwaaninchu-
501.
Join
= జోడించు -Jodinchu-
502.
Jump
= దుముకు -Dhumuku-
503. Justify = కారణమును చూపు -Kaaranamunuchoopu-
504.
Keep
= ఉంచు -Vunchu-
505.
Kick = కాలితో తన్ను -Kaalithothannu-
506. Kid = తమాషా చేయు -Thamaashaachaeyu-
507. Kill = చంపు -Champu-
508. Kiss = ముద్దు పెట్టుకొను -Muddhupettukonu-
509.
Kneel
= మోకరిల్లు -Mokarillu-
510.
Knit
= అల్లు -Allu-
511. Knock = తలుపు తట్టు -Thaluputhattu-
512.
Know
= తెలుసుకొను -Thelusukonu-
513. Lade = ఓడ పై సరుకులు ఎక్కించు -Oda pai
sarukuluekkinchu-
514. Land = నేల పై దిగు -Naela pai dhigu-
515. Last = చెడిపోకుండా ఉండు -Chedipokundaavundu-
516. Latch = గడియ వేయు -Gadiyavaeyu-
517. Laugh = నవ్వు -Navvu-
518.
Lay
= పడుకోపెట్టు -Padukopettu-
519.
Lead
= దారి చూపు -Dhaarichoopu-
520. Leak = కారు -Kaaru-
521.
Lean
= ఒరుగు -Orugu-
522.
Leap
= దూకు -Dhooku-
523.
Learn
= నేర్చుకొను -Naerchukonu-
524.
Leave
= విడిచి వెళ్ళు -Vidichivellu-
525.
Leer = ఓరచూపు చూచు -Orachoopuchoochu-
526.
Lend
= అప్పిచ్చు -Appicchu-
527.
Let
= అనుమతించు -Anumathinchu-
528. Lick = నాకు -Naaku-
529.
Lie
= అబద్ధమాడు -Abaddhamaadu-
530. Lift = పైకెత్తు -Paiketthu-
531.
Light
= వెలుగు -Velugu-
532.
Like
= ఇష్టపడు -Ishtapadu-
533. Limp = కుంటుతూ నడుచు -Kuntuthoonaduchu-
534.
Listen
= విను -Vinu-
535.
Live
= నివసించు -Nivasinchu-
536.
Look
= చూచు -Choochu-
537.
Lose
= పోగొట్టుకొను -Pogottukonu-
538.
Love
= ప్రేమించు -Praeminchu-
539. Magnify = పెద్దదిగా చేయు -Peddhadhigaachaeyu-
540. Maintain = పోషించు -Poshinchu-
541.
Make
= తయారుచేయు -Thayaaruchaeyu-
542.
Manage = నిర్వహించు -Nirvahinchu-
543. March = కవాతు చేయు -Kavaathuchaeyu-
544. Mark = గుర్తుపెట్టు -Gurthupettu-
545. Marry = వివాహమాడు -Vivaahamaadu-
546. Mash = గుజ్జుగా చేయు -Gujjugaachaey-
547. Match = సరిపడు -Saripadu-
548. Matter = ముఖ్యముగా ఉండు -Mukhyamugaavundu-
549. Mean = ఉద్దేశ్యించు -Vuddhaeshyinchu-
550. Measure = కొలుచు -Koluchu-
551.
Meet
= కలియు -Kaliyu-
552.
Melt
= కరుగు -Karugu-
553. Merge = వీలినం చేయు -Vileenamchaeyu-
554. Mew = మ్యావు అని అరుచు -Myaavu ani arichu-
555. Migrate = వలసపోవు -Valasapovu-
556. Milk = పాలు పితుకు -Paalupithuku-
557. Mind = లక్ష్యపెట్టు -Lakshyapettu-
558.
Mislead
= తప్పుదారి పట్టించు -Thappudhaaripattinchu-
559. Miss = తప్పిపోవు -Thappipovu-
560.
Mistake
= పొరపాటుపడు -Porapaatupaadu-
561.
Misunderstand
= అపార్థము చేసుకొను -Apaardhamuchaesukonu-
562. Misuse = దుర్వినియోగము చేయు -Durviniyogamuchaeyu-
563.
Mix
= కలుపు -Kalupu-
564. Moan = మూలుగు -Moolugu-
565. Modify = మార్చు -Maarchu-
566. Motivate = ఉత్సాహపరచు -Vuthsaahaparachu-
567. Mould = పోతపోయు -Pothapoyu-
568.
Moult= జంతువులు, పక్షులు మొదలగు వాటి
పొర,
కొమ్ములు, రెక్కలు రాలి, మళ్ళీ కొత్తగా వచ్చు -Janthuvulu, pakshulumodhalaguvaatipora,
kommulu, rekkaluraali, mallee kotthagaavacchu-
569.
Move
= కదులు -Kadhulu-
570.
Mow
= కొడవలితో కోయు -KodavalithoKoyu-
571. Multiply = గుణించు -Guninchu-
572. Murmur= గొణుగు -Gonugu-
573. Nail = మేకు కొట్టు -Maekukottu-
574. Nap = కునుకు తీయు -Kunukutheeyu-
575.
Need = అవసరమగు -Avasaramagu-
576. Neglect = అశ్రద్ధచేయు -Ashreddhachaeyu-
577. Nip = గిల్లు -Gillu-
578.
Nod = అంగీకారంతో తల ఊపు -Angeekaaramthothalavoopu-
579. Note =గమనించు -Gamaninchu-
580. Notice = గుర్తించు -Gurthinchu-
581. Notify =తెలియపరచు -theliyaparachu-
582.
Nourish = పోషించు -Poshinchu-
583. Nurse = సేవ చేయు -Saevachaeyu-
584. Obey = ఆజ్ఞను మన్నించు -Aajgnanumanninchu-
585. Oblige = బాధ్యున్ని చేయు -Baadhyunnichaeyu-
586. Observe = గమనించు -Gamaninchu-
587. Obstruct = అడ్డుపడు -Addupadu-
588. Obtain = పొందు -Pondhu-
589. Occupy = నిండివుండు -Nindivundu-
590. Occur = సంభవించు -Sambhavinchu-
591. Offer = ఇచ్చు -Icchu-
592. Offset = భర్తీ చేయు -Bhartheechaeyu-
593. Omit = వదిలిపెట్టు -Vadhilipettu-
594. Ooze = స్రవించు -Sravinchu-
595.
Open
= తెరచు -Therachu-
596. Operate = నడిపించు -Nadipinchu-
597. Opine = అభిప్రాయపడు -Abhipraayapadu-
598. Oppress = హింసించు -Himsinchu-
599. Opt = ఎంపిక చేయు -Empikachaeyu-
600.
Optimize = ఆదర్శీకరించు -Aadharsheekarinchu-
601. Order = ఆజ్ఞాపించు -Ajgnaapinchu-
602. Organize = ఏర్పాటు చేయు -Aerpaatuchaeyu-
603. Originate = ఆవిర్భవించు -Aavirbhavinchu-
604. Output = ఉత్పాదన చేయు -Vuthpaadhanachaeyu-
605.
Overdraw
= అధికంగా డబ్బులను తీసుకొను -Adhikangaadabbulanutheesukonu-
606. Overflow = పొర్లి ప్రవహించు -Porlipravahinchu-
607.
Overhear
= పొంచివుండి విను -Ponchivundivinu-
608.
Overtake
= దాటిపోవు -Dhaatipovu-
609. Owe = బాకీపడు -Bakeepadu-
610. Own = కలిగివుండు -Kaligivundu-
611. Pacify = ఓదార్చు -Odhaarchu-
612. Paint = రంగు వేయు -Rangu vaeyu-
613. Pardon = క్షమించు -Kshaminchu-
614. Part = విభజించు -Vibhajinchu-
615. Partake = భాగం పుచ్చుకొను -Bhaagampucchukonu-
616. Participate = పాల్గొను -Palgonu-
617. Pass = ఉత్తీర్ణత సాధించు -Vuttheernathasaadhinchu-
618.
Paste
= అంటించు -Antinchu-
619. Pat = చేతితో తట్టు -Chaethithothattu-
620. Patch = అతుకు -Athuku-
621. Pause = నిలుపు -Nilupu-
622.
Pay
= చెల్లించు -Chellinchu-
623. Peep = తొంగిచూచు -Thongichoochu-
624. Perish = చనిపోవు -Chanipovu-
625. Permit = ఒప్పుకొను -Oppukonu-
626. Persuade = నచ్చచెప్పు -Nacchacheppu-
627. Phone = ఫోన్ చేయు -Phone chaeyu-
628.
Place = ఉంచు -Vunchu-
629. Plan = నమూనా వ్రాయు -Namoonaavraayu-
630.
Play = ఆడు -Aadu-
631.
Plead = బ్రతిమాలు -Brathimaalu-
632.
Please = సంతోషపరచు -Santhoshaparachu-
633. Plod = భారంగా నడుచు -Bhaarangaanaduchu-
634. Plot = పథకము వేయు -Padhakamuvaeyu-
635. Pluck = లాగు -Laagu-
636. Ply = నడుపు -Nadupu-
637. Point = వేలితో చూపు -Vaelithochoopu-
638. Polish = మెరుగు పెట్టు -Merugupettu-
639. Pollute = కలుషితం చేయు -Kalushithamchaeyu-
640. Ponder = లోతుగా ఆలోచించు -Lothugaaaalochinchu-
641.
Postpone
= వాయిదావేయు -Vaayidhaavaeyu-
642. Pour = పోయు -Poyu-
643. Pout = మూతి ముడుచుకొను -Moothimuduchukonu-
644. Practise = అభ్యాసం చేయు -Abhyaasamchaeyu-
645. Praise = ప్రశంసించు -Prashemshinchu-
646. Pray = ప్రార్థించు -Praarthinchu-
647. Preach = ఉపదేశించు -Vupadhaeshinchu-
648.
Prefer = ఎక్కువగా ఇష్టపడు -Ekkuvagaaishtapadu-
649.
Prepare
= సిద్ధం చేయు -Siddhamchaeyu-
650. Prescribe = మందు నిర్ణయించు -Mandhunirnayinchu-
651.
Present
= సమర్పించు -Samarpinchu-
652. Preserve = భద్రపరచు -Bhadhraparachu-
653.
Preset
= సిద్ధంగా ఉంచు -Siddhangaavunchu-
654. Preside = అధ్యక్షత వహించు -Adhyakshathavahinchu-
655.
Press
= నొక్కు -Nokku-
656. Pretend = నటించు -Natinchu-
657. Prevent = నిరోధించు -Nirodhinchu-
658.
Print = ముద్రించు -Mudhrinchu-
659.
Proceed = ముందుకు వెళ్ళు -Mundhukuvellu-
660.
Produce
= ఉత్పత్తి చేయు -Vuthpatthichaeyu-
661.
Progress = పురోగమించు -Purogaminchu-
662.
Prohibit
= నిషేధించు -Nishaedhinchu-
663.
Promise
= వాగ్దానం చేయు -Vaagdhaanamchaeyu-
664. Propose = ప్రతిపాదించు -Prathipaadhinchu-
665.
Prosecute = విచారణ జరుపు -Vichaaranajarupu-
666.
Protect
= రక్షించు -Rakshinchu-
667.
Prove
= నిరూపించు -Niroopinchu-
668.
Provide = సమకూర్చు -Samakoorchu-
669. Pull = లాగు -Laagu-
670. Punish = శిక్షించు -Shikshinchu-
671.
Purchase
= కొనుగోలు చేయు -Konugoluchaeyu-
672.
Purify = శుద్ధి చేయు -Shuddhichaeyu-
673.
Push
= నెట్టు -Nettu-
674.
Put
= ఉంచు -Vunchu-
675. Qualify = అర్హత పొందు -Arhathapondhu-
676. Quarrel = గొడవపడు -Godavapadu-
677. Question = ప్రశ్నించు -Prashninchu-
678.
Quit
= విడిచిపెట్టు -Vidichipettu-
679. Race = పరిగెత్తు -Parigetthu-
680.
Rain = వర్షించు -Varshinchu-
681.
Rattle = బడబడ మను -Badabadamanu-
682. Reach = చేరుకొను -Chaerukonu-
683.
Read
= చదువు -Chadhuvu-
684. Realize = గ్రహించు -Grahinchu-
685. Rebuild = పునర్నిర్మాణం చేయు -Punarnirmaanamchaeyu-
686. Recall = గుర్తు చేసుకొను -Gurthuchaesukonu-
687. Recast = తిరిగి చేయు -Thirigichaeyu-
688. Receive = అందుకొను -Andhukonu-
689.
Recite = చదివి వినిపించు -Chadhivivinipinchu-
690.
Recognise= గుర్తించు -Gurthinchu-
691.
Recollect = జ్ఞాపకము చేసుకొను -Jgnyaapakamuchaesukonu-
692. Recur = పునరావృతం అవు -Punaraaavruthamavu-
693. Redo = మళ్ళీ చేయు -Mallee chaeyu-
694. Reduce = తగ్గించు -Thagginchu-
695. Refer = సూచించు -Soochinchu-
696. Reflect = ప్రతిబింబించు -Prathibimbinchu-
697.
Refuse
= తిరస్కరించు -Thiraskarinchu-
698. Regard = పరిగణించు -Pariganinchu-
699. Regret = విచారించు -Vichaarinchu-
700.
Relate = వర్ణించు -Varninchu-
701. Relax = విశ్రాంతి పొందు -Visraanthipondhu-
702.
Release
= విడుదల చేయు -Vidudhalachaeyu-
703. Rely = ఆధారపడు -Aadhaarapadu-
704. Remain = ఉండు -Vundu-
705. Remake = మళ్ళీ చేయు -Mallee chaeyu-
706.
Remove
= తొలగించు -Tholaginchu-
707. Rend = చీల్చు -Cheelchu-
708. Renew = తిరిగి ఆరంభించు -Thirigiaarambhinchu-
709. Renounce = పరిత్యజించు -Parithyajinchu-
710. Repair = బాగు చేయు -Baaguchaeyu-
711. Repeat = తిరిగి చెప్పు -Thirigicheppu- / తిరిగి చేయు -Thirigichaeyu-
712.
Replace = భర్తీచేయు -Bhartheechaeyu-
713. Reply = సమాధానమిచ్చు -Samaadhaanamicchu-
714. Report = సమాచారమిచ్చు -Samaachaaramicchu-
715. Request = కోరు -Koru-
716. Resell = కొని తిరిగి అమ్ము -Konithirigiammu-
717. Resemble = పోలిక కలిగివుండు -Polikakaligivundu-
718. Resist = ఎదిరించు -Edhirinchu-
719. Resolve = పరిష్కరించు -Parishkarinchu-
720. Respect = గౌరవించు -Gowravinchu-
721. Rest = విశ్రాంతి తీసుకొను -Visraanthitheesukonu-
722. Restrain = నియంత్రించు -Niyanthrinchu--
723.
Resume
= పున:ప్రారంభించు -Punapraarambhinchu-
724. Retain = నిలిపివుంచు -Nilipivunchu-
725.
Retch = ఓకరించు -Okarinchu-
726. Retire = పదవీ విరమణ చేయు -Padhaveeviramanachaeyu-
727. Return = తిరిగి వచ్చు -Thirigivacchu-
728. Reuse = మళ్ళీ ఉపయోగించు -Mallee
vupayoginchu-
729.
Revenge
= పగ తీర్చుకొను -Pagatheerchukonu-
730. Review = పునఃసమీక్షించు -Punahsameekshinchu-
731.
Rid
= వదిలించుకొను -Vadhilinchukonu-
732.
Ride
= స్వారీ చేయు -Swaareechaeyu-
733.
Ring
= మ్రోగు -Mrogu-
734.
Rise
= ఉదయించు -Vudhayinchu-
735.
Rive
= చీల్చు / పగులగొట్టు -Cheelchu/ pagulagottu-
736. Roar = గర్జించు -Garjinchu-
737. Rob = దోచుకొను -Dhochukonu-
738. Roll = గుండ్రంగా తిరుగు -Gundrangaathirugu-
739. Rot = పాడైపోవు -Paadaipovu-
740. Rub = రుద్దు -Ruddhu-
741.
Rule
= పరిపాలించు -Paripaalinchu-
742.
Run
= పరిగెత్తు -Parigethu-
743. Rush = వేగంగా వెళ్ళు -Vaegangaavellu-
744. Sabotage = ధ్వంసం చేయు -Dhwamsamchaeyu-
745. Sack = తొలగించు -Tholaginchu-
746.
Sacrifice = త్యాగం చేయు -Thyaagamchaeyu-
747. Sadden = దుఃఖించు -Dhukhinchu-
748. Saddle = భారము మోపు -Bhaaramumopu-
749. Sag = వాల్చు -Vaalchu-
750. Sail = పడవ పై ప్రయాణించు -Padavapyprayaaninchu-
751. Sally = దాడిచేయు -Dhaadichaeyu-
752. Salute = వందనము చేయు -Vandhanamuchaeyu-
753. Salvage = మునిగిపోతున్న ఓడను రక్షించు -Munigipothunnaodanurakshinchu-
754. Salve = ఉపశమింపజేయు -Vupashemimpajaeyu-
755.
Sample = నమూనా తీసుకొను -Namoonaatheesukonu-
756. Sanctify = పవిత్రముగావించు -Pavithramugaavinchuu-
757. Sanction = మంజూరుచేయు -Manjooruchaeyu-
758. Sap = బలహీనపరచు -Balaheenaparachu-
759. Saponify = సబ్బుగా చేయు -Sabbugaachaeyu-
760.
Sash = పట్టుదట్టీ ధరించు -Pattudhattidharinchu-
761.
Sashay
762.
Sass
763.
Sate = తృప్తి చెందు -Thrupthichendhu-
764. Satiate = తనివి తీర్చుకొను -Thanivitheerchukonu-
765. Satirise = ఎగతాళి చేయు -Egathaalichaeyu-
766.
Satisfy = తృప్తి పరచు -Thrupthiparachu- / తృప్తిపడు -Thrupthipadu-
767. Saturate = నానిపోవు -Naanipovu-
768. Saunter = బద్ధకముగా తిరుగు -Baddhakamugaathirugu-
769.
Save
= కాపాడు -Kaapaadu-
770. Savor = రుచిని ఆస్వాదించు -Ruchiniaswaadhinchu-
771. Savvy = సామర్థ్యం కలిగివుండు -Saamarthyamkaligivundu-
772. Saw = రంపంతో కోయు -Rampamthokoyu-
773.
Say
= చెప్పు -Cheppu-
774. Scab = పక్కు కట్టు -Pakkukattu-
775.
Scabble
776. Scald = బొబ్బలు అవు -Bobbaluavu-
777.
Scale = పొలుసు తీయు -Polusutheeyu-
778. Scam = మోసం చేయు -Mosamchaeyu-
779. Scan = సూక్ష్మముగా పరిశోధించు -Sookshmamugaaparishodhinchu-
780. Scant = తగ్గించు -Thagginchu-
781.
Scar = గాయపుమచ్చ ఏర్పడు -Gaayapumacchaaerpadu-
782. Scare = భయపెట్టు -Bhayapettu-
783.
Scarify = గంట్లుపెట్టి నెత్తురు తీయు -Gantlupettinetthurutheeyu-
784.
Scatter
= వెదజల్లు -Vedhajallu-
785.
Scold = చీవాట్లుపెట్టు -Cheevaatlupettu-
786.
Scorch = దహించు -Dhahinchu-
787.
Scowl = చిరచిరలాడు -Chirachiralaadu-
788.
Scrawl = వంకరటింకరగా వ్రాయు -VAnkaratinkaragaavraayyu-
789.
Scream = అరచు -Arachu-
790.
Screw = మర బిగించు -Mara biginchu-
791.
Scrub = తోము -Thomu-
792.
Search = వెతుకు -Vethuku-
793.
Seat = కూర్చోబెట్టు -Koorchobettu-
794.
Secure = పదిలపరచు -Padhilaparachu-
795.
See
= చూచు -Choochu-
796.
Seek
= కోరు -Koru-
797.
Seem = కనబడు -Kanabadu-
798.
Seize = గట్టిగా పట్టుకొను -Gattigaapattukonu-
799. Select = ఎంచుకొను -Enchukonu-
800.
Sell
= అమ్ము -Ammu-
801.
Send
= పంపు -Pampu-
802.
Sentence = శిక్ష విధించు -Shiksha vidhinchu-
803.
Separate = వేరుచేయు -Vaeruchaeyu-
804.
Set
= అమర్చు -Amarchu-
805. Sever = తెగిపోవు -Thegipovu-
806.
Sew
= కుట్టు -Kuttu-
807. Shake = కదుపు -Kadhupu-
808.
Shape = రూపకల్పనచేయు -Roopakalpanachaeyu-
809.
Share = భాగం పంచు -Bhaagampanchu-
810.
Shatter = చెల్లాచెదరు అవు -Chellaachedharuavu-
811.
Shave
= క్షౌరము చేయు -Kshouramuchaeyu-
812. Shear = కత్తిరించు -Katthirinchu-
813.
Shed
814.
Shine
= ప్రకాశించు -Prakaasinchu-
815.
Shirk = బాధ్యత విస్మరించు -Baadhyathavismarinchu-
816.
Shit
817.
Shiver = వణుకు -Vanuku-
818.
Shock = దిగ్భ్రాంతి చెందు -Dhigbranthichendhu-
819.
Shoe = లాడము కట్టు -Laadamukattu-
820.
Shoot
= కాల్చు -Kaalchu-
821.
Shorten = తగ్గించు -Thagginchu-
822.
Shout = అరుచు -Aruchu-
823. Show = చూపు -Choopu-
824. Shrink = కుంచించుకొనిపోవు -Kunchinchukonipovu-
825.
Shun = దూరంగా ఉండు -Dhoorangaavundu-
826.
Shut
= మూయు -Mooyu-
827. Sight = దర్శించు -Dharshinchu-
828.
Signal = సైగచేయు -Saigachaeyu-
829. Signify = అర్థమిచ్చు -Ardhamicchu-
830. Sing = పాడు -Paadu-
831. Sink = మునుగు -Munugu-
832.
Sip = పెదవులతో పీల్చు -Pedhavulathopeelchu-
833.
Sit
= కూర్చొను -Koorchonu-
834. Ski = మంచు పై జారు -Manchu pie jaaru-
835.
Skid = జారిపోవు -Jaaripovu-
836. Slam = దభాలున మూయు -dhabhaalunamooyu-
837. Slay = వధించు -Vadhinchu-
838. Sleep = నిద్రించు -Nidhrinchu-
839.
Slide
= జారు -Jaaru-
840.
Slim = బక్కపడు -Bakkapadu-
841.
Sling
= విసురు -Visuru-
842. Slink = తప్పించుకొని నడుచు -Thappinchukoninaduchu-
843.
Slip = జారిపడు -Jaaripadu-
844.
Slit
= చీల్చు -Cheelchu-
845. Smash = నలగగొట్టు -Nalagagottu-
846.
Smell
= వాసన చూచు -Vaasanachoochu-
847. Smile = చిరునవ్వు నవ్వు -Chirunavvunavvu-
848.
Smite = బాదు -Baadhu-
849. Smooth = నునుపు చేయు -Nunupuchaeyu-
850. Smother = ఊపిరి ఆడకుండా చేసి చంపు -Voopiriaadakundaachaesichampu-
851. Snap = పుటుక్కున తెగు -Putukkunathegu-
852. Snatch = తటాలున లాగు -Thataalunalaagu-
853. Sneak = రహస్యంగా ప్రవేశించు -Rahasyamgaapravaesinchu-
854. Sneeze = తుమ్ము -Thummu-
855.
Sniff = ముక్కుతో గట్టిగా గాలిపీల్చు -Mukkuthogattigaagaalipeelchu-
856. Soak = నానపెట్టు -Naanapettu-
857. Soar = పైకెగురు -Piekeguru-
858.
Sob = వెక్కివెక్కియేడ్చు -Vekkivekkiaedchu-
859. Solicit = అర్థించు -Arthinchu-
860. Solve = పరిష్కరించు -Parishkarinchu-
861. Soothe = ఓదార్చు -Odhaarchu-
862.
Sort = తరగతులుగా ఏర్పరచు -Tharagathulugaaaerparachu-
863. Sow = నాటు -Naatu-
864. Sparkle = తళతళమెరియు -Thalathalameriyu-
865.
Speak
= మాట్లాడు -Maatlaadu-
866. Speed = వేగంగా పోవు -Vaegamgaapovu-
867.
Spell = అక్షరక్రమము చెప్పు -Aksharakramamucheppu-
868.
Spend
= ఖర్చుపెట్టు -Kharchupettu-
869. Spill = ఒలుకు -Oluku-
870.
Spin = గిరగిర తిరుగు -Giragirathirugu-
871.
Spit
= ఉమ్మివేయు -Vummivaeyu-
872. Split = చీల్చు -Cheelchu-
873.
Spoil
= చెడగొట్టు -Chedagottu-
874.
Spray = పిచికారి కొట్టు -Pichikaarikottu-
875.
Spread
= వ్యాపించు -Vyaapinchu-
876. Spring = దుముకు -Dhumuku-
877.
Sprout = మొలకెత్తు -Molaketthu-
878.
Squeeze = పిండు -Pindu-
879.
Stand
= నిలబడు -Nilabadu-
880.
Stare = తేరిచూచు -Tharichoochu-
881.
Start
= ప్రారంభించు -Praarambinchu-
882.
State = వ్యక్తీకరించు -Vyaktheekarinchu-
883.
Stay = ఉండు -Vundu-
884.
Steal
= దొంగిలించు -Dhongilinchu-
885. Steep = నానబెట్టు -Naanabettu-
886.
Stem = అడ్డగించు -Addaginchu-
887.
Step = అడుగువేయు -Aduguvaeyu-
888.
Sterilize = నిర్జీవం చేయు -Nirjeevamchaeyu-
889.
Stick
= అంటించు -Antinchu-
890.
Stimulate = ప్రేరేపించు -Praeraepinchu-
891.
Sting = కుట్టు -Kuttu-
892.
Stink
= కంపుకొట్టు -Kampukottu-
893.
కలియబెట్టు -Kaliyabettu-
894.
Stitch = కుట్టు -Kuttu-
895.
Stoop = ముందుకు వంగు -Mundhukuvangu-
896.
Stop = ఆపు -Aapu-
897.
Store = నిల్వ చేయు -Nilvachaeyu-
898.
Strain = వడపోయు -Vadapoyu-
899.
Stray = చెదురు మదురుగా పోవు -Chedhurumadhurugaapovu-
900. Stress = నొక్కిచెప్పు -Nokkicheppu-
901. Stretch = చాచు -Chaachu-
902. Strew = చెల్లాచెదరుగా పడివుండు -Chellaachedharugaapadivundu-
903. Stride = పెద్ద అడుగులు వేయు -Peddhaaduguluvaeyu-
904. Strike = సమ్మె చేయు -Sammechaeyu-
905.
String
= మీటు -Meetu-
906.
Strip
= ఊడదీయు -Voodhadheeyu-
907.
Strive
= ప్రయాస పడు -Prayaasapadu-
908.
Study = అధ్యయనం చేయు -Adhyayanamchaeyu-
909.
Submit = దాఖలు చేయు -Dhaakhaluchaeyu-
910. Subscribe = చందాదారునిగా చేరు -Chandhaadhaarunigaachaeru-
911. Subtract = తీసివేయు -Theesivaeyu-
912. Succeed = గెలుపొందు -Gelupondhu-
913. Suck = పీల్చు -Peelchu-
914. Suffer = బాధపడు -Badhapadu-
915. Suggest = సూచించు -Soochinchu-
916. Summon = పిలుచు -Piluchu-
917. Supply = సరఫరా చేయు -Sarapharachaeyu-
918. Support = సాయపడు -Saayapadu-
919.
Suppose = అనుకొను -Anukonu-
920.
Surge = అలలా కదులు -Alalaakadhulu-
921.
Surmise = శంకించు -Shankinchu-
922.
Surpass = మించు -Minchu-
923.
Surprise
= ఆశ్చర్యపరచు -Aascheryaparachu-
924.
Surrender
= లొంగిపోవు -Longipovu-
925.
Surround = చుట్టుముట్టు -Chuttumuttu-
926.
Survey = ఆద్యంతముగా చూచు -Aadhyanthamugaachoochu-
927. Survive = జీవించి ఉండు -Jeevinchivundu-
928. Swallow = మింగు -Mingu-
929. Sway = ఊగిసలాడు -Voogisalaadu-
930. Swear = శపించు -Shepinchu-
931. Sweat = చెమట పట్టు -Chematapattu-
932. Sweep = ఊడ్చు -Voodchu-
933.
Swell
= ఉబ్బు -Vubbu-
934.
Swim
= ఈదు -Eedhu-
935.
Swing
= ఊపు -voopu-
936.
Swot = కష్టపడి చదువు -Kashtapadichadhuvu-
937.
Take
= తీసుకొను -Theesukonu-
938.
Talk
= మాట్లాడు -Maatlaadu-
939.
Tap = తట్టు -Thattu-
940.
Taste
= రుచిచూచు -Ruchichoochu-
941.
Tax = పన్ను విధించు -Pannuvidhinchu-
942.
Teach
= బోధించు -Bodhinchu-
943.
Tear
= చింపు -Chimpu-
944.
Tee
945.
Tell
= చెప్పు -Cheppu-
946.
Tempt = పురికొల్పు -Purikolpu-
947.
Terminate = ముగించు -Muginchu-
948.
Terrify = భయపెట్టు -Bhayapettu-
949.
Test = పరీక్షించు -Pareekshinchu-
950.
Thank = కృతజ్ఞతను తెలుపు -Kruthajgnyathanuthelupu-
951.
Think
= ఆలోచించు -Aalochinchu-
952.
Thrive
= ఎదుగు -Edhugu-
953. Throw = విసురు -Visuru-
954.
Thrust
= త్రోయు -Throyu-
955.
Thump = గుద్దు -Guddhu-
956.
Tie = కట్టు -Kattu-
957.
Tire = అలసిపోవు -Alasipovu-
958. Toss = గాలిలోకి ఎగరవేయు -GaalilokiEgaravaeyu-
959.
Touch
= తాకు -Thaaku-
960. Train = శిక్షణ ఇచ్చు -Shikshanaicchu-
961. Trample = అణగదొక్కు -Anagadhokku-
962.
Transfer = బదిలీ చేయు -Badhileechaeyu-
963.
Transform = స్వరూపము మార్చు -Swaroopamumaarchu-
964.
Translate = అనువదించు -Anuvadhinchu-
965.
Trap = బోనులో పెట్టు -Bonulopettu-
966.
Travel = ప్రయాణించు -Prayaaninchu-
967.
Tread
= త్రొక్కు -Throkku-
968. Treasure = నిక్షేపించుకొను -Nikshaepinchukonu-
969.
Treat = వ్యవహరించు -Vyavaharinchu-
970.
Tremble = వణుకు -Vanuku-
971.
Triumph = విజయం సాధించు -Vijayamsaadhinchu-
972.
Trust = నమ్ము -Nammu-
973. Try = ప్రయత్నించు -Prayathninchu-
974.
Turn = తిరుగు -Thirugu-
975.
Type = టైపు చేయు -Type chaeyu-
976.
Undergo
= చేయించుకొను -Chaeyinchukonu-
977.
Understand
= అర్థం చేసుకొను -Ardhamchaesukonu-
978.
Undertake
= చేపట్టు -Chaepattu-
979.
Undo = చేసినది తిరిగి తప్పించివేయు -Chaesinadhithirigithappinchivaeyu-
980.
Uproot = వేళ్లతో పెకలించు -Vaellathopekalinchu-
981.
Upset
= నిరాశపరుచు -Niraasheparuchu-
982.
Urge = విజ్ఞప్తి చేయు -Vijgnapathichaeyu-
983.
Use
= ఉపయోగించు -Vupayoginchu-
984.
Utter = పలుకు -Paluku-
985.
Value = విలువ కట్టు -Viluvakattu-
986.
Vanish = కనపడకుండాపోవు -Kanapadakundaapovu-
987.
Vary = వ్యత్యాసము కలిగివుండు -Vyathyaasamukaligivundu-
988.
Verify = సరిచూచు -Sarichoochu-
989.
Vex
= విసిగించు -Visiginchu-
990.
Vie = పోటీచేయు -Poteechaeyu-
991. View = దృష్టి పెట్టు -Dhrushtipettu-
992. Violate = ఉల్లంఘించు -Vullanghinchu-
993.
Vomit = వాంతి చేసుకొను -Vaanthichaesukonu-
994.
Wake
= మేల్కొను -Maelkonu-
995.
Walk = నడుచు -Naduchu-
996.
Wander = సంచరించు -Sancharinchu-
997.
Want = కోరు -Koru-
998.
Warn = హెచ్చరించు -Heccharinchu-
999.
Wash
= కడుగు -Kadugu-
1000.Waste = వృధాచేయు -Vrudhaachaeyu-
1001.Watch = చూచు -Choochu-
1002.Water = నీరు పోయు -Neerupoyu-
1003.Wave = చేయి ఊపు -Chaeyivoopu-
1004.Wax = మైనం పూయు -Mynampooyu-
1005.Waylay = దారిదోపిడీ చేయు -Dhaaridhopideechaeyu-
1006.Wear = ధరించు -Dharinchu-
1007.Weave = నేయు -Naeyu-
1008.Wed = పెళ్ళి చేసుకొను -Pellichaesukonu-
1009.Weep = ఏడ్చు -Aedchu-
1010.Weigh = బరువు తూచు -Baruvuthoochu-
1011.Welcome = స్వాగతం చెప్పు -Swaagathamcheppu-
1012.Wend = వెళ్లు -Vellu-
1013.Wet = తడి చేసుకొను -Thadichaesukonu-
1014.Whip = కొరడాతో కొట్టు -Koradaathokottu-
1015.Whisper = గుసగుసమనిచెప్పు -Gugugusamanicheppu-
1016.Win = గెలుచు -Geluchu-
1017.Wind = చుట్టుకొను -Chuttukonu-
1018.Wipe = తుడుచు -Thuduchu-
1019.Wish = కోరు -Koru-
1020.Withdraw = ఉపసంహరించుకొను -Vupasamharinchukonu-
1021.Withhold = నిరాకరించు -Niraakarinchu-
1022.Withstand = తట్టుకొని నిలబడు -Thattukoninilabadu-
1023.Work = పనిచేయు -Panichaeyu-
1024.Worry = చింతించు -Chinthinchu-
1025.Worship = పూజించు -Poojinchu-
1026.Wring = పిండు -Pindu-
1027.Write = వ్రాయు -Vraayu-
1028.Yawn = ఆవలించు -Aavalinchu-
1029.Yell = కేకలు పెట్టు -Kaekalupettu-
1030.Yield = ఫలించు -Phalinchu-
1031.Zinc = తగరపు పూత పూయు -Thagarapupoothapooyu-
1032.Zoom = వేగముగా పోవు -Vaegamugaapovu
Comments
Post a Comment