అట్టు లేక అట్లు అనేది తెలుగులో ఒక సాధారణ వాడుక. దీనిని మామూలుగా క్రియకు జత చేయటం జరుగుతుంది. అట్లు అంటే ‘లాగా’, ‘వలే’, ‘విధంగా’ అనే అర్థం కూడా వస్తుంది. అంటే ఏదైనా ఒక విధంగా ఉంటాను, చేస్తాను అని చెప్పే సందర్భంలో దీనిని వాడతారు. ఇంకా సందేహం ఉన్న విషయాల గురించి చెప్పేటప్పుడు కూడా క్రియకు దీనిని జత చేయటం జరుగుతుంది.
‘Attu’ or ‘Atlu’ is common usage in Telugu. This is added as a suffix to the verb. Atlu means ‘like that,’‘in that way’ or ‘similar.’
ఉదాహరణకు నాకు నచ్చినట్లు నేను ఉంటాను. అంటే నాకు నచ్చిన
విధంగా నేను ఉంటాను అని అర్థం. (Vudhaaharanakunaakuvacchinatlunaenuvuntaanu. Antae
naakunacchinavidhangaanaenuvuntaani ani ardham.)
·
For example: I live as per my will. That means I live according to the way I
like.
దీనిని వాక్యంలో వాడిన విధానాన్ని బట్టి దాని అర్థం
ఉంటుంది.
ఉదాహరణకు క్రింది వాక్యాన్ని చూడండి.
·
ఆమె అతడిని
చూసి కూడా చూడనట్టుగా ఉంది. (Aameathadinichoosikoodaachoodanattugaavundhi.)
ఈ వాక్యంలో ఆమె అతడిని చూసింది. అయినా కూడా చూడనట్టు
ప్రవర్తించింది.
The
meaning differs with the usage of this suffix based on the context of the
sentence.
For
example, look at the following sentence:
·
She behaved as if she did not see him
even though she had seen him.
In
this sentence, she saw him, but behaved in such a way that she had not seen him.
అలాగే ఇంకో ఉదాహరణ చూడండి:
·
పుస్తకం టేబుల్
మీద ఉన్నట్లుగా ఉంది. (Pusthakam table meedhavunnatlugaavundhi.)
ఈ వాక్యంలో పుస్తకం ఎక్కడ ఉందో తెలియదు. ఎవరైనా అది ఎక్కడ
ఉందని అడిగినప్పుడు అది ఫలానాచోట, ఇక్కడి వాక్యం ప్రకారం టేబుల్ మీద ఉందనుకుంటా అంటే సందేహంతో
చెప్తునప్పుడు కూడా దీనిని వాడతారు.
See
another example:
·
It seems that the book is on the table.
In
the above sentence, it is not sure about that where the book was kept. If somebody asks where the book was,
then the answer can be given as in the above sentence. That means it is doubtful whether the
book was on the table or not. But
it may be on the table.
ఇంకో ఉదాహరణ (another example):
·
ఆమె
చదువుతున్నట్లు ఉంది. (Aamechadhuvuthunnatluvundhi.) – It seems that she is reading.
Comments
Post a Comment