Conversation : Talking about Jobs and Occupations

1.   What do you do? = మీరు ఏం చేస్తారు? -Meeruaemchaesthaaru?-

2.   I’m a teacher. = నేను ఉపాధ్యాయుడిని. -Naenuvupaadhyaayudini.- – Masculine Gender

3.   I’m a teacher. = నేను ఉపాధ్యాయురాలిని. -Naenuvupaadhyaayuraalini.- – Feminine Gender

4.   He is a teacher. = అతడు ఉపాధ్యాయుడు. -Athaduvupaadhyaayudu.-

5.   She is a teacher. = అతడు ఉపాధ్యాయురాలు. -Athaduvupaadhyaayuraalu.-

6.   They are teachers. = వారు ఉపాధ్యాయులు. -Vaaruvupaadhyaayulu.-

7.   We are teachers. = మేము ఉపాధ్యాయులము. -Maemuvupaadhyaayulamu.-

8.   I’m an entrepreneur = నేను పారిశ్రామికవేత్తను. -Naenupaarishraamikavaetthanu.-

9.   Self Employment = స్వయం ఉపాధి -Swayam vupaadhi.-

10.  I am a businessman. = నేను వ్యాపారస్తుడిని. -Naenuvyaapaarasthudini.-

11.  He is a businessman. = అతడు వ్యాపారస్తుడు. -Athaduvyaapaarasthudu.-

12.  She is a businesswoman. = ఆమె వ్యాపారస్తురాలు. -Aamevyaapaarasthuraalu.-

13.  They are business people. = వారు వ్యాపారస్తులు. -Vaaruvyaapaarasthulu.-

14.  We are business people. = మేము వ్యాపారస్తులము. -Maemuvyaapaarasthulamu.-

15.  I work as a teacher. = నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తాను. -Naenuvupaadhyaayudigaapanichaesthaanu.- – Used for Masculine Gender

16.  I work as a teacher. = నేను ఉపాధ్యాయురాలుగా పని చేస్తాను. -Naenuvupaadhyaayuraalugaapanichaesthaanu.- – Used for Feminine Gender

17.  He works as a teacher. = అతడు ఉపాధ్యాయుడిగా పని చేస్తాడు. -Athaduvupaadhyaayudigaapanichaesthaadu.-

18.  She works as a teacher. = ఆమె ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది. -Aamevupaadhyaayuralugaapanichaesthundhi.-

19.  They work as teachers. = వారు ఉపాధ్యాయులుగా పని చేస్తారు. -Vaaruvupaadhyaayulugaapanichaesthaaru.-

20.  We work as teachers. = మేము ఉపాధ్యాయులుగా పని చేస్తాము. -Maemuvupaadhyaayulugaapanichaesthaamu.-

21.  What sort of work do you do? = మీరు ఏ రకమైన పని చేస్తారు? -Meeru ae rakamynapanichaesthaaru?-

22.  I teach Telugu at High School? = నేను హై స్కూల్ లో తెలుగు బోధిస్తాను. -NaenuHighschoollo Telugu bodhisthaanu.-

23.  He teaches Telugu at High School? = అతడు హైస్కూల్ లో తెలుగు బోధిస్తాడు. -AthaduHighschoollo Telugu bodhisthaadu.-

24.  She teaches Telugu at High School? = ఆమె హైస్కూల్ లో తెలుగు బోధిస్తుంది. -AameHighschoollo Telugu bodhisthundhi.-

25.  They teach Telugu at High School? = వారు హైస్కూల్ లో తెలుగు బోధిస్తారు. -VaaruHighschoollo Telugu bodhisthaaru.-

26.  We teach Telugu at High School? = మేము హైస్కూల్ లో తెలుగు బోధిస్తాము. -MaemuHighschoollo Telugu bodhisthaamu.-

27.  I am a crime reporter. = నేను క్రైం రిపోర్టర్ ను. -Naenu crime reporternu.-

28.  He is a crime reporter. = అతడు క్రైం రిపోర్టర్. -Athadu crime reporter.-

29.  She is a crime reporter. = ఆమె క్రైం రిపోర్టర్. -Aame crime reporter.-

30.  They are crime reporters. = వారు క్రైం రిపోర్టర్ లు. -Vaaru crime reporterlu.-

31.  We are crime reporters. = మేము క్రైం రిపోర్టర్ లము. -Maemu crime reporterlamu.-

32.  I run a garment store. = నేను బట్టల దుకాణమును నడిపిస్తాను. -Naenubattaladhukaanaamununadipisthaanu.-

33.  He runs a garment store. = అతడు బట్టల దుకాణమును నడిపిస్తాడు. -Athadubattaladhukaanaamununadipisthaadu.-

34.  She runs a garment store. = ఆమె బట్టల దుకాణమును నడిపిస్తుంది. -Aamebattaladhukaanaamununadipisthundhi.-

35.  They run a garment store. = వారు బట్టల దుకాణమును నడిపిస్తారు. -Vaarubattaladhukaanaamununadipisthaaru.-

36.  We run a garment store. = మేము బట్టల దుకాణమును నడిపిస్తాము. -Maemubattaladhukaanaamununadipisthaamu.-

37.  What line of work are you in? = మీరు ఏ రంగంలో పని చేస్తున్నారు? -Meeru ae rangamlopanichaesthunnaaru?-

38.  I’m into education? = నేను విద్యారంగంలో పని చేస్తున్నాను. -Naenuvidhyaarangamlopanichaesthunnaanu.-

39.  He is into education? = అతడు విద్యారంగంలో పని చేస్తున్నాడు. -Athaduvidhyaarangamlopanichaesthunnaadu.-

40.  She is into education? = ఆమె విద్యారంగంలో పని చేస్తున్నది. -Aamevidhyaarangamlopanichaesthunnadhi.-

41.  They are into education? = వారు విద్యారంగంలో పని చేస్తున్నారు. -Vaaruvidhyaarangamlopanichaesthunnaaru.-

42.  We are into education? = మేము విద్యారంగంలో పని చేస్తున్నాము. -Maemuvidhyaarangamlopanichaesthunnaamu.-

43.  I work for a bank. = నేను ఒక బ్యాంకులో పని చేస్తాను. -Naenuokabankulopanichaesthaanu.-

44.  He works for a bank. = అతడు ఒక బ్యాంకులో పని చేస్తాడు. -Athaduokabankulopanichaesthaadu.-

45.  She works for a bank. = ఆమె ఒక బ్యాంకులో పని చేస్తుంది. -Aameokabankulopanichaesthundhi.-

46.  They work for a bank. = వారు ఒక బ్యాంకులో పని చేస్తారు. -Vaaruokabankulopanichaesthaaru.-

47.  We work for a bank. = మేము ఒక బ్యాంకులో పని చేస్తాము. -Maemuokabankulopanichaesthaamu.-

48.  I am into construction. = నేను భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నాను. -Naenu bhavana nirmaanarangamlopanichaesthunnaanu.-

49.  I am into IT. = నేను ఐటి రంగంలో పని చేస్తున్నాను. -Naenu IT rangamlopanichaesthunnaanu.-

50.  Whom do you work for? = మీరు ఏ సంస్థలో పనిచేస్తారు? -Meeru ae samsthalopanichaesthaaru?-

51.  Whom does he work for? = అతడు ఏ సంస్థలో పనిచేస్తాడు? -Athadu ae samsthalopanichaesthaadu?-

52.  Whom does she work for? = ఆమె ఏ సంస్థలో పనిచేస్తుంది? -Aame ae samsthalopanichaesthundhi?-

53.  Whom do they work for? = వారు ఏ సంస్థలో పనిచేస్తారు? -Vaaru ae samsthalopanichaesthaaru?-

54.  I work for Pragathi Public School. = నేను ప్రగతి పబ్లిక్ స్కూల్ లో పనిచేస్తాను. -NaenuPragathi Public Schoollopanichaesthaanu.-

55.  He works for Pragathi Public School. = అతడు ప్రగతి పబ్లిక్ స్కూల్ లో పనిచేస్తాడు. -AthaduPragathi Public Schoollopanichaesthaadu.-

56.  She works for Pragathi Public School. = ఆమె ప్రగతి పబ్లిక్ స్కూల్ లో పనిచేస్తుంది. -AamePragathi Public Schoollopanichaesthundhi.-

57.  They work for Pragathi Public School. = వారు ప్రగతి పబ్లిక్ స్కూల్ లో పనిచేస్తారు. -VaaruPragathi Public Schoollopanichaesthaaru.-

58.  We work for Pragathi Public School. = మేము ప్రగతి పబ్లిక్ స్కూల్ లో పనిచేస్తాము. -MaemuPragathi Public Schoollopanichaesthaamu.-I’m doing an internship with an IT company. = నేను ఒక ఐటి సంస్థలో ఇంటర్న్ షిప్ చేస్తున్నాను. -Naenuoka IT samsthalo internship chaesthunnaanu.-

59.  He is doing an internship with an IT company. = అతడు ఒక ఐటి సంస్థలో ఇంటర్న్ షిప్ చేస్తున్నాడు. -Athaduoka IT samsthalo internship chaesthunnaadu.-

60.  She is doing an internship with an IT company. = ఆమె ఒక ఐటి సంస్థలో ఇంటర్న్ షిప్ చేస్తున్నది. -Aameoka IT samsthalo internship chaesthunnadhi.-

61.  They are doing an internship with an IT company. = వారు ఒక ఐటి సంస్థలో ఇంటర్న్ షిప్ చేస్తున్నారు. -Vaaruoka IT samsthalo internship chaesthunnaaru.-

62.  We are doing an internship with an IT company. = మేము ఒక ఐటి సంస్థలో ఇంటర్న్ షిప్ చేస్తున్నాము. -Maemuoka IT samsthalo internship chaesthunnaamu.-

63.  I’m doing an internship with a hospital. = నేను ఒక ఆసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తున్నాను. -Naenuokaaasupathrilo internship chaesthunnaanu.-

64.  I do social service. = నేను సమాజ సేవ చేస్తాను. -Naenusamaajasaevachaesthaanu.-

65.  He does social service. = అతడు సమాజ సేవ చేస్తాడు. -Athadusamaajasaevachaesthaadu.-

66.  She does social service. = ఆమె సమాజ సేవ చేస్తుంది. -Aamesamaajasaevachaesthundhi.-

67.  They do social service. = వారుసమాజసేవచేస్తారు. -Vaarusamaajasaevachaesthaaru.-

We do social service. = మేముసమాజసేవచేస్తాము. -Maemusamaajasaevachaesthaamu.

Comments