1. Aruna Kiran: Hello Mrs. Anitha. It’s nice that you’ve come. = అరుణ కిరణ్ : నమస్కారం శ్రీమతి అనిత గారు. మీరు రావడం చాలా మంచిది అయింది. -Aruna Kiran: NamaskaaramSreemathiAnithagaaru. Meeruraavadamchaalaamanchidhiayindhi.- [Hello = నమస్కారం -Namaskaaram-; It’s nice = మంచిది అయింది -manchidhiayindhi-; that you’ve come = మీరు రావడం -Meeruraavadam-; you = మీరు -Meeru-]
2. Anitha
Ganesh: Thank you. I’m glad to be here, too. Let me introduce my friend Kavita.
Kavita’s just come from Chennai. Kavita, this is Mrs. Aruna. Mrs. Aruna is
Headmistress of the Primary School, where I teach. = అనిత గణేష్:
ధన్యవాదాలు. ఇక్కడ ఉండడం నాకు కూడా ఆనందంగా ఉంది. మా స్నేహితురాలు కవితను పరిచయం
చేయనివ్వండి. కవిత ఇప్పుడే చెన్నై నుండి వచ్చింది. కవితా, ఈవిడ శ్రీమతి అరుణ గారు. శ్రీమతి అరుణ గారు నేను చదువు చెప్పే ప్రాథమిక పాఠశాల
యొక్క ప్రధానోపాధ్యాయురాలు. -Anitha Ganesh: Dhanyavaadhaalu. Ikkadavundadamnaakukoodaaanandhamgaavundhi.
Maa snaehithuraalukavithanuparichayamchaeyanivvandi. Kavitha ippudae Chennai
nundivacchindhi. Kavithaa, eevidaSreemathiArunagaaru.
SreemathiArunagaarunaenuchadhuvucheppaepraadhamikapaatashaalayokkapradhaanopaadhyuraalu.-
[Thank you. = ధన్యవాదాలు -Dhanyavaadhaalu-; glad = ఆనందం -aanandham-;
to be = ఉండడం -vundadam-; here = ఇక్కడ -Ikkada-;
too = కూడా -kooda-; Let me introduce = పరిచయం చేయనివ్వండి -parichayamchaeyanivvandi-;
my = నా -naa-; friend = స్నేహితురాలు -snaehithuraalu-;
just = ఇప్పుడే -ippudae-; come = వచ్చింది -vacchindhi-; from =
నుండి -nundi-; Headmistress = ప్రధానోపాధ్యాయురాలు -pradhaanopaadhyuraalu-;
of = యొక్క -yokka-; Primary = ప్రాథమిక -praadhamika-;
School = పాఠశాల -paatashaala-; where I teach = నేను చదువు చెప్పే -naenuchadhuvucheppae-;
I = నేను -naenu-]
3.
Aruna: Welcome to Tirupati, Kavita. I’m glad you’ve come. Hope you enjoy
yourself here. = అరుణ: కవితా, మీకు తిరుపతికి స్వాగతం. మీరు వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. మీరు ఇక్కడ
సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. -Aruna: Kavitaa,
meekuTirupatikiswaagatham. Meeruvacchinandhukunaakuaanandhamgaavundhi.
Meeruikkadasanthoshamgaavuntaaraninaenuaashisthunnaanu.- [Welcome = స్వాగతం -swaagatham-; to = కి -ki-; to
Tirupati = తిరుపతికి -Tirupatiki-; glad = ఆనందం -aanandham-;
you = మీరు -Meeru-; Hope = ఆశిస్తున్నాను -aashisthunnaanu-;
here = ఇక్కడ -ikkada-]
4. Kavita:
Thank you so much, Mrs. Aruna. = కవిత: చాలా చాలా ధన్యవాదాలు శ్రీమతి అరుణ గారు.
-Kavita:
ChaalaachaalaadhanyavaadhaaluSreemathiArunagaaru.-
5. What
do you do? = మీరు ఏం చేస్తుంటారు? -Meeruaemchaesthuntaaru?-
6. I’m
a teacher / Engineer = నేను ఒక టీచర్
ను /
ఇంజినీర్ ను. -Naenuokateachernu / Engineernu-.
7. Where
do you work? = ఎక్కడ
పనిచేస్తుంటారు? -Ekkadapanichaesthuntaaru? -
8. At
the Bhargavi High School. = భార్గవి
హైస్కూల్ లో -Bhargavi High Schoollo.-
9. At
the power plant. = పవర్ ప్టాంట్
వద్ద -Power
plant vaddha.-
10. What
do you teach? = మీరు ఏం చెబుతారు? -Meeruaemchebuthaaru? -
11. I
teach maths. = నేను మ్యాథ్స్
చెబుతాను.
/ నేను గణితం చెబుతాను. -NaenuMathschebuthaanu. /
NaenuGanithamchebuthaanu.-
12. What
field do you work in? = మీరు ఏ ఫీల్డ్
లో పనిచేస్తుంటారు? -Meeru
ae fieldlopanichaesthuntaaru?-
13. I
work in manufacturing. = నేను
మాన్యుఫ్యాక్టరింగ్ ఫీల్డ్ లో పని చేస్తుంటాను. -Naenu manufacturing
fieldlopanichaesthunnaanu.-
14. What
did you study? = మీరు ఏం చదువుకున్నారు? -Meeruaemchadhuvukunnaaru?-
15. How
much is your salary? = మీ జీతం ఎంత? -Meejeethamentha?-
16. What
are the timings? = టైమింగ్స్ ఏంటి? -Timings
aenti?- / ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు పని చేయాలి? -Ennigantalanundiennigantalavarakupanichaeyaali?-
17. From
9:00 am to 5:00 pm = ఉదయం తొమ్మది
గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు. -Vudhayamthommidhigantalanundusaayanthramayidhugantalavaraku.-
18. How
far from home? = ఇంటి నుండి ఎంత దూరం? -Inti
nundienthadhooram?-
19. How
far from here? = ఇక్కడి నుండి ఎంత
దూరం? -Ikkadinundienthadhooram?-
20. It’s
far away. = చాలా దూరం. -Chaalaadhooram.-
21. It’s
near. = దగ్గరే -Dhaggarae.-
22. How
do I get there? = అక్కడికి ఎలా
చేరుకోవాలి? -Akkadikielaachaerukovaali?-
Comments
Post a Comment