1.
Black
= నలుపు -Nalupu
2.
Blue
= నీలం -Neelam-
3.
Brown
= గోదుమ రంగు -Godhumarangu-
4. Colors = రంగులు -Rangulu-
5. Crimson = రక్త వర్ణము -Rakthavarnamu-
6.
Dark
color = ముదురు రంగు -Mudhururangu-
7. Gray = బూడిద రంగు -Boodidharangu-
8.
Green
= ఆకుపచ్చ రంగు-Aakupaccharangu-
9. Indigo = నీలిరంగు -Neeli rangu- or ఆకాశ వర్ణము -Aakashevarnamu-
10.
Light
color = లేత రంగు -Laetharangu-
11.
Orange
= కాషాయం -Kaashaayam- / నారింజ రంగు -Naarinjarangu-
12. Pale color = పాలిపోయిన రంగు -Paalipoyinarangu-
13. Parrot green = చిలుక పచ్చ -Chilukapaccha-
14.
Pink
= గులాబీ రంగు -Gulaabeerangu-
15. Purple = ఊదా రంగు -Oodhaarangu-
16.
Red
= ఎరుపు -Erupu-
17. Saffron = కాషాయం -Kaashaayam-
18. Snuff = నశ్యపు రంగు -Nashyepurangu-
19. Violet = వంకాయ రంగు -Vankaayarangu-
20.
White
= తెలుపు -Thallupu-
21Yellow = పసుపు పచ్చ రంగు -Pasupupaccharangu-
Comments
Post a Comment