How to say ‘Please’ in Telugu

 Please” is translated as దయచేసి”-Dhayachaesi in Telugu. But if you add the suffix andiat the end of the sentence, its not necessary to use the word dhayachaesi. The suffix andiindicates respect. So, in Telugu, andiis used commonly. Rather than using Dhayachaesi (దయచేసి), konchem (కొంచెం) is used colloquially.

Please close the door. - కొంచెం తలుపు మూయండి. Usually, konchem means some, but here it is used as a substitution for the word please’.

That means whenever we use please in a sentence in Hindi, noramlly we use क्रुपया in (kripaya). However, there is no need to use क्रुपया (kripaya) in Hindi similar to the way we use pleasein English. This is because sometimes usage of pleasein English means of course or sure. So, in such cases Hindi or Telugu words or sentences are to be used based on the contextual meaning of that particular phrase or sentence; but not just the literal meaning of the please.

ఆంగ్లంలో ’ప్లీజ్’ ను వాడినప్పుడు సాధారణంగా దయచేసి అని వాడటం జరుగుతుంది. అయితే వాక్యం చివరలో ఉన్న క్రియకు ’అండి” అని చేర్చటం ద్వారా ‘దయచేసి’ అని వాడకుండా ఉండవచ్చు. అండి అనేది గౌరవవాచకం. దీనిని తెలుగులో సాధారణంగా వాడటం జరుగుతుంది. అయితే వాడుక భాషలో ’కొంచెం’ అనే దానిని కూడా ’దయచేసి’ కి బదులుగా వాడటం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆంగ్లంలో ’ప్లీజ్’ ను తప్పకుండా అనే అర్థంలో వాడటం జరుగుతుంది. అలాంటప్పుడు ’ప్లీజ్’ కు ఉన్న ’దయచేసి’ అనే అర్థం కాకుండా దానిని ఏ సందర్భంలో ఉపయోగించటం జరిగిందో, ఆ సందర్భంలో ఉన్న అర్థాన్ని మాత్రమే వాడాలి.

Lets see some example sentences.

 

English

Telugu

Please give me a glass of water.

దయచేసి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి. -Dhayachaesi oka glaasu manchineellu ivvandi.-

Please close the door.

దయచేసి తలుపు మూయండి. -Dhayachaesi thalupu mooyandi.-

Please give me a pen.

దయచేసి నాకు పెన్ ఇవ్వండి. -Dhayachaesi naaku pen ivvandi.-

Can I have a cup of tea, please?

దయచేసి ఒక కప్పు టీ ఇస్తారా? (Dhayachaesi oka kappu tea isthaaraa?)

Please help yourself.

తీసుకోండి. (Theesukondi.)

May I open the window?

నేను కిటికీ తెరవచ్చాండీ? (Naenu kitikee theravacchaaandi?)

Of course, please do.

తప్పకుండా తెరవండి. (Thappakunda theravandi.)

Can I watch the film?

నేను సినిమా చూడనా? (Naenu cinema choodanaa?)

Yes, please do.

దయచేసి చూడండి. (Dhayachaesi choodandi.)

Please, could I go swimming?

నేను ఈతకు వెళ్ళనాండి? (Naenu eethaku vellanaandi?)

Yes, please do.

దయచేసి వెళ్ళండి. (Dhayachaesi vellandi.)

Comments