1.
They
allowed. = వారు అనుమతించారు. -Vaaruanumathinchaaru.-
2.
They
are all nice people. = వారు అందరూ మంచివారు. -Vaaruandharoomanchivaaru.-
3.
They
are all rich people. = వాళ్ళంతా ధనవంతులు. -Vaallanthaadhanavandhulu.-
4.
They
are allowing. = వారు అనుమతిస్తున్నారు. -Vaaruanumathisthunnaaru.-
5.
They
are at home. = వారు ఇంట్లో ఉన్నారు. -Vaaruintlovunnaaru.-
6.
They
are Awaking. = వారు మేల్కొంటున్నారు. -Vaarumaelkontunnaaru.-
7.
They
are beginning. = వారు మొదలుపెడుతున్నారు. -Vaarumodhalupeduthunnaaru.-
8.
They
are breaking. = వారు పగులగొడుతున్నారు. -Vaarupagulagoduthunnaaru.-
9.
They
are bringing. = వారు తీసుకుని వస్తున్నారు. -Vaarutheesukunivasthunnaru.-
10.
They
are building. = వారు నిర్మిస్తున్నారు. -Vaarunirmsthunnaaru.-
11.
They
are buying. = వారు కొంటున్నారు. -Vaarukontunnaaru.-
12.
They
are choosing. = వారు ఎంచుకొంటున్నారు. -Vaaruenchukontunnaaru.-
13.
They
are coming. = వారు వస్తూ ఉన్నారు. -Vaaruvasthoovunnaaru.-
14.
They
are coming. = వారు వస్తూ ఉన్నారు. -Vaaruvasthoovunnaaru.-
15.
They
are doing. = వారు చేస్తూ ఉన్నారు. -Vaaruchaesthoovunnaaru.-
16.
They
are drawing. = వారు గీస్తున్నారు. -Vaarugeesthunnaaru.-
17.
They
are eating. = వారు తింటూ ఉన్నారు. -Vaaruthintoovunnaaru.-
18.
They
are educated. = వారు చదువుకున్నవారు. -Vaaruchadhuvukunnavaaru.-
19.
They
are efficient. = వారు సమర్థులు. -Vaarusamardhulu.-
20.
They
are exercising for three hours today. = వారు ఈరోజు
మూడు గంటల పాటూ వ్యాయామం చేస్తున్నారు. -Vaarueerojumoodugantalapaatoovyaayaamamchaesthunnaaru.-
21.
They
are forgetting. = వారు మర్చిపోతున్నారు. -Vaarumarchipothunnaaru.-
22.
They
are giving. = వారు ఇస్తున్నారు. -Vaaruisthunnaaru.-
23.
They
are going to college. = వారు కళాశాలకు వెళ్తున్నారు. -Vaarukalaashaalakuvelthunnaaru.-
24.
They
are happy. = వారు సంతోషంగా ఉన్నారు. -Vaarusanthoshangaavunnaaru.-
25.
They
are hungry. = వారు ఆకలితో ఉన్నారు. -Vaaruaakalithovunnaru.-
26.
They
are in the college. = వారు కాలేజీలో ఉన్నారు. -Vaarucollegeelovunnaaru.-
27.
They
are learning. = వారు నేర్చుకుంటూ ఉన్నారు. -Vaarunaerchukuntoovunnaaru.-
28.
They
are making. = వారు తయారుచేస్తున్నారు. -Vaaruthayaaruchaesthunnaaru.-
29.
They
are my friends. = వారు నా స్నేహితులు. -Vaarunaasnaehithulu.-
30.
They
are not eating. = వారు తినడం లేదు. -Vaaruthinadamlaedhu.-
31.
They
are not educated. = వారు చదువుకున్నవారు కాదు. -Vaaruchadhuvukunnavaarukaadhu.-
32.
They
are not efficient. = వారు సమర్థులు కాదు. -Varusamardhulukaadhu.-
33.
They
are not interested. = వారు ఆసక్తిగా లేరు. -Vaaruaasakthigaalaeru.-
34.
They
are not students. = వారు విద్యార్థులు కాదు. -Vaaruvidhyaardhulukaadhu.-
35.
They
are not teachers. = వారు ఉపాధ్యాయులు కాదు. -Vaaruvupaadhyaayulukaadhu.-
36.
They
are on the table. = అవి బల్ల మీద ఉన్నాయి. -Aviballameedhavunnaayi.-
37.
They
are paying. = వారు చెల్లిస్తూ ఉన్నారు. -Vaaruchellisthoounnaaru.-
38.
They
are saying. = వారు చెబుతున్నారు. -Vaaruchebuthunnaaru.-
39.
They
are seeing. = వారు చూస్తూ ఉన్నారు. -Vaaruchoosthoounnaaru.-
40.
They
are selling. = వారు అమ్ముతున్నారు. -Vaaruammuthunnaaru.-
41.
They
are sending. = వారు పంపిస్తున్నారు. -Vaarupampisthunnaaru.-
42.
They
are singing. = వారు పాడుతూ ఉన్నారు. -Vaarupaaduthoovunnaaru.-
43.
They
are sitting. = వారు కూర్చుంటున్నారు. -Vaarukoorchuntunnaaru.-
44.
They
are speaking. = వారు మాట్లాడుతున్నారు. -Vaarumaatlaaduthunnaaru.-
45.
They
are students. = వారు విద్యార్థులు. -Vaaruvidhyaardhulu.-
46.
They
are taking. = వారు తీసుకుంటూ ఉన్నారు. -Vaarutheesukuntoovunnaaru.-
47.
They
are teachers. = వారు ఉపాధ్యాయులు. -Vaaruvupaadhyaayulu.-
48.
They
are thirsty. = వారికి దాహంగా ఉంది. -Vaarikidhaahamgaavundhi.-
49.
They
are tired. = వారు అలసిపోయారు. -Vaarualasipoyaaru.-
50.
They
are walking. = వారు నడుస్తూ ఉన్నారు. -Vaarunadusthoovunnaaru.-
51.
They
are writing. = వారు వ్రాస్తూ ఉన్నారు. -Vaaruvrasthoovunnaaru.-
52.
They
ate. = వారు తిన్నారు. -Vaaruthinaaru.-
53.
They
awoke. = వారు మేల్కొని ఉన్నారు. -Vaarumaelkonivunnaaru.-
54.
They
began. = వారు మొదలుపెట్టారు. -Vaarumodhalupettaaru.-
55.
They
bought books last month. = వారు పుస్తకాలను గత
నెలలో కొన్నారు. -Vaarupusthakaalanugathanelalokonnaaru.-
56.
They
bought. = వారు కొన్నారు. -Vaarukonnaaru.-
57.
They
broke. = వారు పగులగొట్టారు. -Vaarupagulagottaaru.-
58.
They
brought. = వారు తీసుకుని వచ్చారు. -Vaarutheesukunivacchaaru.-
59.
They
built. = వారు నిర్మించారు. -Vaarunirminchaaru.-
60.
They
called = వారు పిలిచారు. -Vaarupilichaaru.-
61.
They
called me = వారు నన్ను పిలిచారు. -Vaarunannupilichaaru.-
62.
They
called me to that program. = ఆ కార్యక్రమానికి
వారు నన్ను పిలిచారు. -Aa
kaaryakramaanikivaarunannupilichaaru.-
63.
They
came = వారు వచ్చారు. -Vaaruvacchaaru.-
64.
They
can accept. = వారు అంగీకరించగలరు. -Vaaruangeekarinchagalaru.-
65.
They
can agree. = వారు అంగీకరించగలరు. -Vaaruangeekarinchagalaru.-
66.
They
can complete. = వారు పూర్తి చేయగలరు. -Vaarupoorthicheyagalaru.-
67.
They
can eat. = వారు తినగలరు. -Vaaruthinagalaru.-
68.
They
can go. = వారు వెళ్ళగలరు. -Vaaruvellagalaru.-
69.
They
can see. = వారు చూడగలరు. -Vaaruchoodagalaru.-
70.
They
can stop. = వారు ఆపగలరు. -Vaaruaapagalaru.-
71.
They
can supply. = వారు పంపిణీ చేయగలరు. -Vaarupampineecheyagalaru.-
72.
They
can take. = వారు తీసుకొనగలరు. -Vaarutheesukonagalaru.-
73.
They
can’t act. = వారు నటించలేరు. -Vaarunatinchaleru.-
74.
They
can’t cook. = వారు వంట చేయలేరు. Vaaruvantacheyaleru.-
75.
They
can’t dance. = వారు నాట్యం చేయలేరు. -Vaarunaatyamcheyaleru.-
76.
They
can’t eat. = వారు తినలేరు. -Vaaruthinalaeru.-
77.
They
can’t go. = వారు వెళ్ళలేరు. -Vaaruvellaleru.-
78.
They
can’t run. = వారు పరిగెత్తలేరు. -Vaaruparigetthaleru.-
79.
They
can’t see. = వారు చూడలేరు. -Vaaruchoodalaeru.-
80.
They
can’t swim. = వారు ఈదలేరు. -Vaarueedhaleru.-
81.
They
can’t teach. = వారు బోధించలేరు. -Vaarubhodhinchaleru.-
82.
They
chose. = వారు ఎంచుకొన్నారు. -Vaaruenchukonnaaru.-
83.
They
come early by car. = వారు కారులో త్వరగా వస్తారు. -Vaarukaarulothwaragaavasthaaru.-
84.
They
come. = వారు వస్తారు. -Vaaruvasthaaru.-
85.
They
could accept = వారు అంగీకరించగలిగారు. -Vaaruangeekarinchagaligaaru.-
86.
They
could eat. = వారు తినగలిగారు. -Vaaruthinagaligaaru.-
87.
They
could see. = వారు చూడగలిగారు. -Vaaruchoodagaligaaru.-
88.
They
couldn’t eat. = వారు తినలేకపోయారు. -Vaaruthinalaekapoyaaru.-
89.
They
couldn’t see. = వారు చూడలేకపోయారు. -Vaaruchoodalaekapoyaaru.-
90.
They
cried = వారు ఏడ్చారు. -Vaaruedchaaru.-
91.
They
did not come until the meeting was half over. = సమావేశం సగం అయిపోయేంత వరకు వారు రాలేదు. -Samaavaeshamsagamayipoyaenthavarakuvaaruraelaedhu.-
92.
They
did not meet the doctor. = వారు డాక్టర్ ను
కలువలేదు. -Vaarudoctornukaluvalaedhu.-
93.
They
did. = వారు చేసారు. -Vaaruchaesaaru.-
94.
They
do not know= వారికి తెలియదు. -Vaariktheliyadhu.-
95.
They
don't eat in a hotel. = వారు హోటల్ లో తినరు. -Vaaruhotellothinaru.-
96.
They
don't postpone. = వారు వాయిదా వేయరు. -Vaaruvaayidhaavaeyaru.-
97.
They
don't speak Hindi = వారు హిందీ మాట్లాడరు. -Vaaru Hindi
maatlaadaru.-
98.
They
don't want to come with us. = వారు మాతో రావాలని
అనుకోవడం లేదు. -Vaarumaathoraavaalanianukovadamlaedhu.-
99.
They
don't waste money. = వారు డబ్బు వృధా చేయరు. -Vaarudabbuvrudhaachaeyaru.-
100.They drew. = వారు గీసారు. -Vaarugeesaaru.-
101.They eat fruits.
= వారు పండ్లు తింటారు. -Vaarupandluthintaaru.-
102.They eat in a
hotel. = వారు హోటల్ లో తింటారు. -Vaaruhotellothintaaru.-
103.They eat. = వారు తింటారు. -Vaaruthintaaru.-
104.They exercise for
two hours every day. = వారు ప్రతీరోజూ రెండు గంటల పాటూ
వ్యాయామం చేస్తారు. -Vaarupratheerojoorendugantalapaatoovyaayaamamchaesthaaru.-
105.They forgot. = వారు మర్చిపోయారు. -Vaarumarchipoyaaru.-
106.They found the
stolen money. = వారు దొంగిలింపబడ్డ డబ్బును కనుగొన్నారు. -Vaarudhongilimpabaddadabbunukanugonnaaru.-
107.They gave it to
me. = వారు నాకు దీనిని ఇచ్చారు. -Vaarunaakudheeniniicchaaru.-
108.They gave. = వారు ఇచ్చారు. -Vaaruichaaru.-
109.They go to market
every Sunday. = వారు ప్రతీ ఆదివారం మార్కెట్ కి వెళ్తారు. -Vaarupratheeaadhivaaramgudikivelthaaru.-
110.They have brought
books. = వారు పుస్తకాలు తెచ్చారు. -Vaarupusthakaaluthecchaaru.-
111.They have come. =
వారు వచ్చారు. -Vaaruvacchaaru.-
112.They have failed
in the examination. = వారు పరీక్షలలో తప్పారు. -Vaarupareekshalalothappaaru.-
113.They have given
the money. = వారు డబ్బులు ఇచ్చారు. -Vaarudabbuluicchaaru.-
114.They have invited
me to dinner. = వారు నన్ను భోజనానికి ఆహ్వానించారు. -Vaarunannubhojanaanikiaahwaaninchaaru.-
115.They have not
brought books. = వారు పుస్తకాలు తేలేదు. -Vaarupusthakaaluthaelaedhu.-
116.They have not
failed in the examination. = వారు పరీక్షలలో
తప్పలేదు. -Vaarupareekshalalothappalaedhu.-
117.They have not
given the money. = వారు డబ్బు ఇవ్వలేదు. -Vaarudabbuivvalaedhu.-
118.They have not
postponed. = వారు వాయిదా వేయలేదు. -Vaaruvaayidhaavaeyalaedhu.-
119.They have
postponed. = వారు వాయిదా వేసారు. -Vaaruvaayidhaavaesaaru.-
120.They have worked
here since 1987. = వారు 1987 నుండి ఇక్కడ పని చేసారు. -Vaaru 1987
nundiikkadapanichaesaaru.-
121.They heard. = వారు విన్నారు. -Vaaruvinnaaru.-
122.They learned. = వారు నేర్చుకున్నారు. -Vaarunaerchukunnaaru.-
123.They live in
Hyderabad. = వారు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. -VaaruHyderabadlonivasistunnaru.-
124.They made. = వారు తయారుచేసారు. -Vaaruthayaaruchaesaaru.-
125.They may eat. = వారు తినవచ్చు. -Vaaruthinavacchu.-
126.They may not eat.
= వారు తినలేకపోవచ్చు. -Vaaruthinalaekapovacchu.-
127.They may not see.
= వారు చూడలేకపోవచ్చు. -Vaaruchoodalaekapovacchu.-
128.They may see. = వారు చూడవచ్చు. -Vaaruchoodavacchu.-
129.They met the
doctor. = వారు డాక్టర్ ను కలిసారు. -Vaarudoctornukalisaaru.-
130.They might eat. =
వారు తిని ఉండవచ్చు. -Vaaruthinivundavacchu.-
131.They might have
failed their English test. / They may have failed their English test. = వారు తమ ఇంగ్లీష్ పరీక్షలో తప్పివుండవచ్చు. -Vaaruthama
English pareekshalothappivundavacchu.-
132.They might see. =
వారు చూసి ఉండవచ్చు. -Vaaruchoosivundavacchu.-
133.They mightn’t
eat. = వారు తిని ఉండకపోవచ్చు. -Vaaruthinivundakapovacchu.-
134.They mightn’t
see. = వారు చూసి ఉండకపోవచ్చు. -Vaaruchoosivundakapovacchu.-
135.They must eat. = వారు తప్పక తినాలి. -Vaaruthappakathinaali.-
136.They must have
been very hungry because they ate a lot of food. = వారు చాలా ఆహారం తీసుకున్నారు ఎందుకంటే వారు బాగా ఆకలితో ఉండి ఉంటారు. -Vaaruchaalaaaahaaramtheesukunnaaruendhukntaevaarubaagaaaakalithovundivuntaaru.-
137.They must have
slept. = వారు నిద్రపోతూ ఉండాలి. -Vaarunidhrapothoovundaali.-
138.They must have
studied. = వారు తప్పక చదివి ఉంటారు. -Vaaruthappakachadhivivuntaaru.-
139.They must see. = వారు తప్పక చూడాలి. -Vaaruthappakachoodaali.-
140.They need to eat.
= వారు తినాల్సిన అవసరం ఉంది. -Vaaruthinaalsinaavasaramvundhi.-
141.They need to see.
= వారు చూడాల్సిన అవసరం ఉంది. -Vaaruchoodaalsinaavasaramvundhi.-
142.They paid. = వారు చెల్లించారు. -Vaaruchellinchaaru.-
143.They played
cricket until it got dark. = చీకటి పడేంత వరకు
వారు క్రికెట్ ఆడారు. -Cheekatipadaenthavarakuvaaru
cricket aadaaru.-
144.They said they
will finish unless you want to add something. = మీరు ఇంకేమీ చేర్చాలని అనుకోకుంటే వారు పూర్తి చేస్తానని చెప్పారు. -Meeruinkaemeechaerchaalanianukokuntaevaarupoorthichaesthaananicheppaaru.-
145.They said. = వారు చెప్పారు. -Vaarucheppaaru.-
146.They sang. = వారు పాడారు. -Vaarupaadaaru.-
147.They sat. = వారు కూర్చున్నారు. -Vaarukoorchunnaaru.-
148.They saw. = వారు చూసారు. -Vaaruchoosaaru.-
149.They see. = వారు చూస్తారు. -Vaaruchoosthaaru.-
150.They sent over a
gift for this birthday. = ఈ పుట్టినరోజుకు
వారు ఒక బహుమతి పంపించారు. -Eeputtinarojukuvaaruokabahumathipampinchaaru.-
151.They sent. = వారు పంపారు. -Vaarupampaaru.-
152.They should come
here. = వారు ఇక్కడికి రావాలి. -Vaaruikkadikiraavaali.-
153.They should eat.
= వారు తినాలి. -Vaaruthinaali.-
154.They should have
talked to their parents. = వారు తమ
తల్లిదండ్రులతో మాట్లాడి ఉండవలసింది. -Vaaruthamathallidhandrulathomaatlaadivundavalasindhi.-
155.They should not
come. = వారు రాకూడదు. -Vaaruraakoodadhu.-
156.They should not
have talked to their parents. = వారు తమ
తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండవలసింది. -Vaaruthamathallidhandrulathomaatlaadakundaavundavalasindhi.-
157.They should see.
= వారు చూడాలి. -Vaaruchoodaali.-
158.They smiled = వారు నవ్వారు. -Vaarunavvaru.-
159.They sold. = వారు అమ్మారు. -Vaaruammaaru.-
160.They spoke. = వారు మాట్లాడారు. -Vaarumaatlaadaaru.-
161.They started the
meeting very late. = వారు సమావేశాన్ని చాలా ఆలస్యంగా
ప్రారంభించారు. -Vaarusamaavaeshaannichaalaaaalasyamgaapraarambinchaaru.-
162.They study well =
వారు బాగా చదువుతారు. -Vaarubaagachadhuvuthaaru.-
163.They talked. = వారు మాట్లాడారు. -Vaarumatlaadaaru.-
164.They took. = వారు తీసుకున్నారు. -Vaarutheesukunnaaru.-
165.They travelled
all over the country. = వారు దేశమంతా ప్రయాణించారు. -Vaarudhaeshemanthaprayaaninchaaru.-
166.They used to eat.
= వారు తింటూ ఉండేవారు. -Vaaruthintoovundaevaaru.-
167.They used to see.
= వారు చూస్తూ ఉండేవారు. -Vaaruchoosthoovundaevaaru.-
168.They walked. = వారు నడిచారు. -Vaarunadichaaru.-
169.They went to the
airport = వారు విమానాశ్రయానికి వెళ్ళారు. -Vaaruvimaanaashreyaanikivellaaru.-
170.They were coming.
= వారు వస్తూ ఉన్నారు. -Vaaruvasthoovunnaaru.-
171.They were happy
yesterday. = నిన్న వారు సంతోషంగా ఉన్నారు. -Ninnavaarusanthoshangaavunnaaru.-
172.They will allow.
= వారు అనుమతిస్తారు. -Vaaruanumathisthaaru.-
173.They will awake.
= వారు మేల్కొని ఉంటారు. -Vaarumaelkonivuntaaru.-
174.They will be
happy tomorrow. = రేపు వారు సంతోషంగా ఉంటారు. -Raepuvaarusanthoshangaavuntaaru.-
175.They will be
suffering. = వారు బాధపడుతూ ఉంటారు. -Vaarubaadhapaduthoovuntaaru.-
176.They will begin
tomorrow. = వారు రేపు మొదలుపెడతారు. -Vaaruraepumodhalupedathaaru.-
177.They will break.
= వారు పగులగొడతారు. -Vaarupagulagodathaaru.-
178.They will bring
tomorrow. = వారు రేపు తీసుకుని వస్తారు. -Vaaruraeputheesukunivasthaaru.-
179.They will build.
= వారు నిర్మిస్తారు. -Vaarunirmisthaaru.-
180.They will buy. = వారు కొంటారు. -Vaarukontaaru.-
181.They will choose.
= వారు ఎంచుకొంటారు. -Vaaruenchukontaaru.-
182.They will come
tomorrow. = వారు రేపు వస్తారు. -Vaaruraepuvasthaaru.-
183.They will do. = వారు చేస్తారు. -Vaaruchaesthaaru.-
184.They will draw. =
వారు గీస్తారు. -Vaarugeesthaaru.-
185.They will eat. = వారు తింటారు. -Vaaruthintaaru.-
186.They will forget.
= వారు మర్చిపోతారు. -Vaarumarchipothaaru.-
187.They will give. =
వారు ఇస్తారు. -Vaaruisthaaru.-
188.They will go to
Hyderabad. = వారు హైదరాబాద్ కు వెళ్తారు. -VaaruHyderabadkuvelthaaru.-]
189.They will learn
tomorrow. = వారు రేపు నేర్చుకుంటారు. -Vaaruraepunaerchukuntaaru.-
190.They will make
tomorrow. = వారు రేపు తయారుచేస్తారు. -Vaaruraeputhayaaruchaesthaaru.-
191.They will pay
tomorrow. = వారు రేపు చెల్లిస్తారు. -Vaaruraepuchellisthaaru.-
192.They will say
tomorrow. = వారు రేపు చెబుతారు. -Vaaruraepuchebuthaaru.-
193.They will see. = వారు చూస్తారు. -Vaaruchoosthaaru.-
194.They will sell
tomorrow. = వారు రేపు అమ్ముతారు. -Vaaruraepuammuthaaru.-
195.They will send
tomorrow. = వారు రేపు పంపిస్తారు. -Vaaruraepupampisthaaru.-
196.They will sing
tomorrow. = వారు రేపు పాడుతారు. -Vaaruraepupaaduthaaru.-
197.They will sit. = వారు కూర్చుంటారు. -Vaarukoorchuntaaru.-
198.They will speak
tomorrow. = వారు రేపు మాట్లాడుతారు. -Vaaruraepumaatlaaduthaaru.-
199.They will study
Hindi besides Telugu. = వారు హిందీతో పాటు తెలుగు కూడా
అధ్యయనం చేస్తారు. -VaaruHindithopaatu
Telugu koodaadhyayanamchaesthaaru.-
200.They will take
tomorrow. = వారు రేపు తీసుకుంటారు. -Vaaruraeputheesukuntaaru.-
201.They will talk
tomorrow. = వారు రేపు మాట్లాడుతారు. -Vaaruraepumatlaaduthaaru.-
202.They will walk
tomorrow. = వారు రేపు నడుస్తారు. -Vaaruraepunadusthaaru.-
203.They will write
tomorrow. = వారు రేపు వ్రాస్తారు. -Vaaruraepuvraasthaaru.-
204.They work well. =
వారు బాగా పని చేస్తారు. -Vaarubaagaapanichaesthaaru.-
205.They wrote. = వారు వ్రాసారు. -Vaaruvraasaaru.-
206.They’ll play
cricket. = వారు క్రికెట్ ఆడుతారు. -Vaaru cricket aaduthaaru.-
207.Spoken Telugu:
Sentences Using the Word "This"=
208.This basket is
round. = ఈ బుట్ట గుండ్రంగా ఉంది. -Eebuttagundramgaavundhi.-
209.This box is
heavy. = ఈ పెట్టె బరువుగా ఉంది. -Eepettebaruvugaavundhi.-
210.This box is
light. = ఈ పెట్టె తేలికగా ఉంది. -Eepettethaelikagaavundhi.-
211.This box is
rectangular. = ఈ పెట్టె దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. -Eepettedheerghachathurasraakaaramlovundhi.-
212.This bus goes via
our college. = ఈ బస్సు మా కళాశాల మీదుగా వెళ్తుంది. -Eebassu maa
kalaashaalameedhugaavelthundhi.-
213.This cafe doesn't
serve alcohol. = ఈ కేఫ్ లో మద్యం లభించదు. -Eecafelomadhyamlabhinchadhu.-
214.This doesn't need
a battery. = దీనికి బ్యాటరీ అవసరం లేదు. -Dheeniki battery
avasaramlaedhu.-
215.This dog is ours.
= ఈ కుక్క మాది. -Eekukkamaadhi.-
216.This food has to
be put in the refrigerator. = ఈ ఆహారాన్ని
రెఫ్రిజిరేటర్ లో పెట్టాలి. -Eeaahaaraannirefrigeratorlopettaali.-
217.This girl won’t
be able to get on in the 10th class. = ఈ అమ్మాయి పదవ
తరగతి పాస్ కాలేదు. -Eeammaayipadhavatharagathi
pass kaalaedhu.-
218.This hostel
building can accommodate forty students. = ఈ హాస్టల్ భవనంలో నలబై మంది విద్యార్థులు ఉండవచ్చు. -Ee hostel
bhavanamlonalabymandhividhyaardhuluvundavacchu.-
219.This house is
his. = ఈ ఇల్లు అతడిది. -Eeilluathadidhi.-
220.This house is
yours. = ఈ ఇల్లు మీది. -Eeillumeedhi.-
221.This house was
built by my grandfather. = ఈ ఇల్లు మా తాత
గారిచే నిర్మించబడింది. -Eeillu
maa thaathagaarichaenirminchabadindhi.-
222.This meat has
gone bad = ఈ మాంసం పాడయిపోయింది. -Eemaamsampaadayipoyindhi.-
223.This medicine is
not for me. = ఈ మందు నా కోసం కాదు. -Eemandhunaakosamkaadhu.-
224.This medicine
tastes bitter. = ఈ మందు రుచి చేదుగా ఉంటుంది. -Eemandhuruchichaedhugaavuntundhi.-
225.This mouse is not
functioning well. = ఈ మౌస్ సరిగా పనిచేయడం లేదు. -Ee mouse
sarigaapanichaeyadamlaedhu.-
226.This packet
should reach Chennai by Tuesday. = ఈ ప్యాకెట్ మంగళవారం
లోగా చెన్నైకి చేరాలి. -Ee
packet mangalavaaramlogaachennaikichaeraali.-
227.This parcel has
come from Hyderabad. = ఈ పార్శిల్ హైదరాబాద్ నుండి
వచ్చింది. -Ee
parcel Hyderabad nundivacchindhi.-
228.This phone is
selling like a hot cakes. = ఈ ఫోన్ బాగా
అమ్ముడుపోతోంది. -Ee
phone baagaaammudupothondhi.-
229.This road leads
to Malakpet. = ఈ రోడ్డు మలక్ పేట్ కు వెళ్తుంది. -EerodduMalakpetkuvelthundhi.-
230.This tea is too bitter. = ఈ టీ చాలా చేదుగా ఉంది. -Ee tea chaalaachaedhugaavundhi.-
231. This watch is mine. = ఈ గడియారం నాది. -Eegadiyaaramnaadhi.
Comments
Post a Comment