1.
Make
her eat. = ఆమెను తినేటట్లు చెయ్యి. -Aamenuthinaetatlucheyyi.-
2.
Make
her not buy. = ఆమెను కొనేటట్లు చెయ్యవద్దు. -Aamenukonaetattlucheyyavaddhu.-
3.
Make
him begin. = అతడిని మొదలుపెట్టేటట్లు చెయ్యి. -Athadinimodhalupettaetattlucheyyi.-
4.
Make
him not buy. = అతడిని కొనేటట్లు చెయ్యవద్దు. -Athadinikonaetattlucheyyavaddhu.-
5.
Make
it fast. = త్వరగా కానివ్వు. -Thwaragaakaanivvu.-
6.
Make
me a cup of coffee. = నా కోసం ఒక కప్పు కాఫీ పెట్టు. -Naakosamoka cup
coffee pettu.-
7.
Make
me not buy. = నన్ను కొనేటట్లు చెయ్యవద్దు. -Nannukonaetattlucheyyavaddhu.-
8.
Make
me not come. = నన్ను వచ్చేటట్లు చెయ్యవద్దు. -Nannuvacchaetattlucheyyavaddhu.-
9.
Make
me not learn. = నన్ను నేర్చుకునేటట్లు చెయ్యవద్దు. -Nannunaerchukunaetattlucheyyavaddhu.-
10.
Make
me not pay. = నన్ను చెల్లించేటట్లు చెయ్యవద్దు. -Nannuchellinchaetattlucheyyavaddhu.-
11.
Make
me not read. = నన్ను చదివేటట్లు చెయ్యవద్దు. -Nannuchadhivaetattlucheyyavaddhu.-
12.
Make
me not sit. = నన్ను కూర్చునేటట్లు చెయ్యవద్దు. -Nannukoorchunaetattlucheyyavaddhu.-
13.
Make
them buy. = వారిని కొనేటట్లు చెయ్యి. -Vaarinikonaetattlucheyyi.-
14.
Make
them not buy. = వారిని కొనేటట్లు చెయ్యవద్దు. -Vaarinikonaetattlucheyyavaddhu.-
15.
She
makes her baby play. =ఆమెపాపనుఆడిస్తుంది.
(Aamepaapanuaadisthundhi.)
16.
She
makes her baby drink water.=ఆమెపాపకుమంచినీళ్ళుత్రాగిస్తుంది.
(Aamepaapakumanchineelluthraagisthudhi.)
17.
He
is making the workers work. =అతడుకార్మికులతోపనిచేయిస్తున్నాడు.
(Athadukaarimkulathopanichaeyisthunnaadu.)
18.
Rama
makes the children read the lesson.=రమ పిల్లలతో పాఠం
చదివిస్తుంది.
(Rama pillalathopaatamchadhivisthundhi.)
19.
Mother
makes her children eat food. =అమ్మ పిల్లలకు అన్నం
తినిపిస్తుంది.
(Amma pillalakuannamthinipisthundhi.)
20.
Vani
makes her boy bathe.=వాణి బాబుకు స్నానం చేయిస్తుంది.
(Vaanibaabukusnaanamchaeyisthundhi.)
21.
The
thief is making the police chase. =దొంగ పోలీసులను
పరుగెత్తిస్తున్నాడు.
(Dhongapolicelanuparugetthisthunnaadu.)
Joker is making the audience laugh.=జోకర్ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. (Joker praekshakulanunavvisthunnaadu.)
Comments
Post a Comment