1.
What
time is it? / What’s the time now? = ఇప్పుడు సమయం
ఎంత? -Ippudusamayamentha?-
2.
1:00 = It’s one o’clock. = ఇప్పుడు సమయం
ఒంటి గంట. -Ippudusamayamontiganta.-
3.
5:00
= It’s five o’clock. = ఇప్పుడు సమయం అయిదు గంటలు.
-Ippudusamayamauyidhugantalu.-
4.
9:00
= It’s nine o’clock. = ఇప్పుడు సమయం తొమ్మిది గంటలు.
-Ippudusamayamthommidhigantalu.-
5.
7:00
= It’s seven o’clock. = ఇప్పుడు సమయం ఏడు గంటలు.
-Ippudusamayamaedugantalu.-
6.
12:00
= It’s twelve o’clock. = ఇప్పుడు సమయం
పన్నెండు గంటలు.
-Ippudusamayampannendugantalu.-
7.
It’s
midnight = ఇది నడి రాత్రి -Idhinadiraathri.-
8.
It’s
midday = ఇది మిట్ట మధ్యాహ్నం -Idhimittamadhyaahnam.-
9.
It’s
noon = ఇది మధ్యాహ్నం -Idhimadhyaahnam.-
10. 2:05 = It’s five
past two. = ఇప్పుడు సమయం రెండు గంటల అయిదు నిమిషాలు. -Ippudusamayamrendugantalaayidhunimishaalu.-
11. 7:10 = It’s ten
past seven. = ఇప్పుడు సమయం ఏడు గంటల పది నిమిషాలు. -Ippudusamayamaedugantalapadhinimishaalu.-
12. 8:20 = It’s
twenty past eight. = ఇప్పుడు సమయం ఎనిమిది గంటల ఇరవై
నిమిషాలు. -Ippudusamayamenimidhigantalairavynimishaalu.-
13. 10:25 = It’s
twenty five past ten. = ఇప్పుడు సమయం పది గంటల ఇరవై
అయిదు నిమిషాలు. -Ippususamayampadhigantalairavyayidhunimishaalu.-
14. 02:05 = It’s two oh
five. = ఇప్పుడు సమయం రెండు అయిదు.
-Ippudusamayamrenduayidhu.-
15. 7:10 = It’s
seventen. = ఇప్పుడు సమయం ఏడు పది.
-Ippudusamayamaedupadhi.-
16. 8:20 = It’s eight
twenty. = ఇప్పుడు సమయం ఎనిమిది ఇరవై.
-Ippudusamayamenimidhiiravy.-
17. 10:25 = It’s ten
twenty five. = ఇప్పుడు సమయం పది ఇరవై అయిదు.
-Ippudusamayampadhiiravyayidhu.-
18. 8:21 = It’s twenty one minutes past eight. = ఇప్పుడు సమయం ఎనిమిది గంటల ఇరవై ఒకటి నిమిషాలు.
-Ippudusamayamenimidhigantalairavyokatinimishaalu.-
19. 8:21 = It’s eight twenty one. = ఇప్పుడు సమయం ఎనిమిది ఇరవై ఒకటి. -Ippudusamayamenimidhiiravyokati.-
20. 10:06 = It’s ten
oh six. = ఇప్పుడు సమయం పది ఆరు.
-Ippudusamayampadhiaaru.-
21. 4:15 = It’s
quarter past four. = ఇప్పుడు సమయం నాలుగుంపావు. -Ippudusamayamnaalugumpaavu.-
22. 6:15 = It’s quarter
past six. = ఇప్పుడు సమయం ఆరుంపావు. -Ippudusamayamaarumpaavu.-
23. 3:30 = It’s half past three. = ఇప్పుడు సమయం మూడున్నర.
-Ippudusamayammoodunnara.-
24. 11:30 = It’s half past eleven. = ఇప్పుడు సమయం పదకొండున్నర. -Ippudusamayampadhakondunnara.-
25. 4:15 = It’s
fourfifteen. = ఇప్పుడు సమయం నాలుగు పదిహేను. -Ippudusamayamnaalugupadhihaenu.-
26. 6:15 = It’s six fifteen.
= ఇప్పుడు సమయం ఆరు పదిహేను.
-Ippudusamayamaarupadhihaenu.-
27. 3:30 = It’s threethirty. = ఇప్పుడు సమయం
మూడు ముప్పై. -Ippudusamayammoodumuppai.-
28. 11:30 = It’s eleventhirty. = ఇప్పుడు సమయం
పదకొండుముప్పై. -Ippudusamayampadhakondumuppai.-
29. 2:35 = It’s twenty five to three. = ఇప్పుడు సమయం ఇరవై అయిదు నిమిషాలు తక్కువ మూడు. -Ippudusamayamiravyayidhunimishaaluthakkuvamoodu.-
30. 5:40 = It’s twenty to six. = ఇప్పుడు సమయం
ఇరవై నిమిషాలు తక్కువ ఆరు. -Ippudusamayamiravynimishaaluthakkuvaaaru.-
31. 7:50 = It’s ten to eight. = ఇప్పుడు సమయం
పది నిమిషాలు తక్కువ ఎనిమిది. -Ippudusamayampadhinimishaaluthakkuvaenimidhi.-
32. 9:55 = It’s five to ten. = ఇప్పుడు సమయం
అయిదు నిమిషాలు తక్కువ పది. -Ippudusamayamayidhunimishaaluthakkuvapadhi.-
33. 2:35 = It’s two thirty five. = ఇప్పుడు సమయం రెండు గంటల ముప్పై అయిదు నిమిషాలు.
-Ippudusamayamrendugantalamuppaiayidhunimishaalu.-
34. 5:40 = It’s five forty. = ఇప్పుడు సమయం
అయిదు గంటల నలభై నిమిషాలు. -Ippudusamayamayidhugantalanalabhainimishaalu.-
35. 7:50 = It’s seven fifty. = ఇప్పుడు సమయం
ఏడు గంటల యాభై నిమిషాలు. -Ippudusamayamaedugantalayaabhainimishaalu.-
36. 9:55 = It’s nine fifty five. = ఇప్పుడు సమయం తొమ్మిది గంటల యాభై అయిదు నిమిషాలు.
-Ippudusamayamthommidhigantalayabhaiayidhunimishaalu.-
37. 8:53 = It’s seven
minutes to nine. = ఇప్పుడు సమయం ఏడు నిమిషాలు
తక్కువ తొమ్మిది. -Ippudusamayamaedunimishaaluthakkuvathommidhi.-
38. 10:57 = It’s three minutes to eleven. = ఇప్పుడు సమయం మూడు నిమిషాలు తక్కువ పదకొండు.
-Ippudusamayammoodunimishaaluthakkuvapadhakondu.-
39. 8:53 = It’s eight
fifty three. = ఇప్పుడు సమయం ఎనిమిది యాభై మూడు. -Ippudusamayamenimidhiyaabhaimoodu.-
40. 10:57 = It’s ten fifty seven. = ఇప్పుడు సమయం పది యాభై ఏడు. -Ippudusamayampadhiyaabhaiaedu.-
41. 4:45 = It’s
quarter to five. = ఇప్పుడు సమయం పావు తక్కువ అయిదు.
-Ippudusamayampaavuthakkuvaayidhu.-
42. 6:45 = It’s quarter
to seven. = ఇప్పుడు సమయం పావు తక్కువ ఏడు.
-Ippudusamayampaavuthakkuvaaedu.-
43. 8:45 = It’s quarter
to nine. = ఇప్పుడు సమయం పావు తక్కువ తొమ్మిది.
-Ippudusamayampaavuthakkuvathommidhi.-
44. 10:45 = It’s quarter
to eleven. = ఇప్పుడు సమయం పావు తక్కువ పదకొండు.
-Ippudusamayampaavuthakkuvapadhakondu.-
45. 4:45 = It’s four
forty five. = ఇప్పుడు సమయం నాలుగు నలభై అయిదు.
-Ippudusamayamnaalugunalabhaiayidhu.-
46. 6:45 = It’s six
forty five. = ఇప్పుడు సమయం ఆరు నలభై అయిదు.
-Ippudusamayamaarunalabhaiayidhu.-
47. 8:45 = It’s eight
forty five. = ఇప్పుడు సమయం ఎనిమిది నలభై అయిదు.
-Ippudusamayamenimidhinalabhaiayidhu.-
48. 10:45 = It’s ten
forty five. = ఇప్పుడు సమయం పది నలభై అయిదు.
-Ippudusamayampadhinalabhaiayidhu.-
49. It’s seven
o’clock in the evening. = ఇప్పుడు
సమయంసాయంత్రం ఏడు గంటలు. -Ippudusamayamsaayanthramaedugantalu.-
50. It’s ten past
three in the afternoon. = ఇప్పుడు సమయం
మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు. -Ippudusamayammadhyaahnammoodugantalapadhinimishaalu.-
51. It’s seven
o’clock in the evening. = ఇప్పుడు సమయం
సాయంత్రం ఏడు గంటలు.
-Ippudusamayamsaayanthramaedugantalu.-
52. It’s half past
eleven at night. = ఇప్పుడు సమయం రాత్రి పదకొండున్నర.
-Ippudusamayamraathripadhakondunnara.-
53. 7:05 am = Seven
oh five am = ఉదయం ఏడు అయిదు -Vudhayamaeduayidhu.-
7:20 pm = Seven twenty pm = సాయంత్రం ఏడు ఇరవై -Saayanthramaeduiravy.-
Comments
Post a Comment